CRIME: వరంగల్ నరబలి కేసులో బిగ్ ట్విస్ట్.. కన్న తల్లే కూతురిని..!
భూపాలజిల్లా నరబలి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 22 ఏళ్ల వర్షిణి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో తల్లే హంతకురాలని తేలింది.
భూపాలజిల్లా నరబలి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 22 ఏళ్ల వర్షిణి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో తల్లే హంతకురాలని తేలింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువతిని బలిచ్చినట్లు తెలుస్తోంది. కాటారం- భూపాలపల్లి జాతీయ రహదారి మార్గంలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.
మహబూబాబాద్ లోయూరియా కోసం..అజ్మీరా లక్య అనే వృద్ధ రైతు క్యూ లైన్లో నిలబడి, సొమ్మసిల్లి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది.
వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావం వల్ల మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఒక టీచర్ చేసిన నిర్వాకం ఇప్పుడు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. పైఅధికారిపై ఉన్న కక్షతో పాఠశాల మంచినీటిలో పురుగుల మందు కలిపాడు ఓ ఉద్యోగి. ఈ విషయం బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య.. ఆమె ప్రియుడికి భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. ఈ కేసులో నిందితులైన భార్య స్వప్న, ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్‌లకు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల విశాఖపట్నం, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ జిల్లాలో మరో భర్త వివాహేతర సంబంధానికి బలయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది భార్య. కానీ, ఆ భర్త అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు!
తెలంగాణలో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరిలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు.