తెలంగాణ వరదబీభత్సం.. ఆనవాళ్లు కోల్పోయిన రోడ్డు-VIDEO భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో మహబూబాబాద్, మరిపెడ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ ప్రాంతం వద్దే నిన్న ఓ యువ సైంటిస్ట్, ఆమె తండ్రి కారులో వెళ్తుండగా కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Train Track : శరవేగంగా రాల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు.. రేపటికల్లా పూర్తి చేసే ఛాన్స్! ఎడతెరిపిలేని వర్షాలతో భారీ వరదకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు 300 మంది కార్మికులతో పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం వరకు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Heavy Rains: రాష్ట్రానికి రెడ్ అలర్ట్...మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kaleswaram: కాళేశ్వరం కమిషన్ విచారణ మరోసారి పొడిగింపు! కాళేశ్వరం కమిషన్ విచారణను తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా జీవో జారీ చేశారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ South Central Railway: 94 రైళ్లు రద్దు..41 రూట్ మార్పు! సెప్టెంబర్ చివరి వారంలో 94 రైళ్లను రద్దు చేస్తుండగా..41 రైళ్లను రూట్ మార్చుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.వరంగల్-హసన్‌పర్తి-కాజీపేటెఫ్ క్యాబిన్ మధ్యలో రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకుని వచ్చే పనుల నేపథ్యంలో రద్దు చేసినట్లు సమాచారం. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్! తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జిట్టా బాలకృష్ణారెడ్డికి కాంగ్రెస్ నేతల పరామర్శ తీవ్ర అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ రోజు పరామర్శించారు. జిట్టా కుటుంబ సభ్యులు, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap -Telangana Rains : నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు! తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Warangal Congress: వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు వరంగల్ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీ, కొండా మురళి మధ్య అధిపత్య పోరు బయటపడింది. పార్టీ మారిన బస్సరాజు సారయ్య దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని కొండా మురళి సవాల్ విసరడం ఓరుగల్లు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn