🔴 తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్ డేట్స్

author-image
By Manoj Varma
New Update
Telangana Budget 2025

Telangana Budget 2025

  • Mar 19, 2025 12:00 IST

    ఫ్యూచర్ సిటీకి రూ.100 కోట్లు కేటాయింపు



  • Mar 19, 2025 11:57 IST

    ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు



  • Mar 19, 2025 11:49 IST

    ఐటీ రంగం- రూ.774 కోట్లు



  • Mar 19, 2025 11:48 IST

    పరిశ్రమలశాఖ- రూ.3,527 కోట్లు



  • Mar 19, 2025 11:48 IST

    మైనార్టీ సంక్షేమశాఖ- రూ.3,591 కోట్లు



  • Mar 19, 2025 11:48 IST

    చేనేత రంగానికి- రూ.371 కోట్లు



  • Mar 19, 2025 11:48 IST

    బీసీ సంక్షేమం- 11,405 కోట్లు



  • Mar 19, 2025 11:48 IST

    ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు



  • Mar 19, 2025 11:48 IST

    ఎస్సీ సంక్షేమం: రూ40,232 కోట్లు



  • Mar 19, 2025 11:48 IST

    కార్మికశాఖ- రూ.900 కోట్లు



  • Mar 19, 2025 11:48 IST

    పౌరసరఫరాల శాఖ- రూ.5,734కోట్లు



  • Mar 19, 2025 11:47 IST

    పశు సంవర్థకశాఖ- రూ.1,674 కోట్లు



  • Mar 19, 2025 11:47 IST

    మహిళా శిశుసంక్షేమశాఖ- రూ.2,862 కోట్లు



  • Mar 19, 2025 11:47 IST

    విద్యాశాఖ- రూ.23,108కోట్లు



  • Mar 19, 2025 11:47 IST

    వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు



  • Mar 19, 2025 11:47 IST

    పంచాయతీరాజ్‌ శాఖ- రూ.31,605 కోట్లు



  • Mar 19, 2025 11:46 IST

    2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను సభకు సమర్పించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

    డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.



  • Mar 19, 2025 11:44 IST

    రూ.3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్

    ఈ సారి 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. రెవెన్యూ వ్యయం రూ.  2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.  36 వేల కోట్లుగా ప్రతిపాదించింది.  బడ్జెట్ లో గురుకులాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.



  • Mar 19, 2025 11:13 IST

    తెలంగాణ బడ్జెట్ 2025-26 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం

    వరుసగా మూడోసారి బడ్జె్ట్ ప్రవేశపెట్టనున్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికార్ంలోకి వచ్చిన తరువాత ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం.  ఈ సారి 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లోఆసరా పెన్షన్ లను రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రభుత్వంపై రూ. 5 వేల కోట్ల అర్థిక భారం పడనుంది.



  • Mar 19, 2025 08:24 IST

    తెలంగాణ బడ్జెట్.. ఏ రంగానికెంతంటే..?

    తెలంగాణ అసెంబ్లీలో నేడు రేవంత్‌సర్కార్‌ 2025-26 ఆర్థికసంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11.44లకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు.

    Telangana Assembly
    Telangana Assembly

     



  • Mar 19, 2025 08:12 IST

    గ్యారంటీ హామీలకు అధికంగా నిధులు కేటాయించే ఛాన్స్‌



  • Mar 19, 2025 08:12 IST

    విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం



  • Mar 19, 2025 08:12 IST

    రూ. 3.10లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన.?



  • Mar 19, 2025 08:12 IST

    శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు



  • Mar 19, 2025 08:11 IST

    ఉ. 11.02గం.లకు ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క



  • Mar 19, 2025 08:00 IST

    నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

    నేడు తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 3 లక్షల కోట్లకు పైనే ఉండబోతుందని తెలుస్తోంది. 6 గ్యారెంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

    Telangana Budget
    Telangana Budget

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు