తెలంగాణ Rajiv Yuva Viakasam: రాజీవ్ యువ వికాసంతో యువకుల జీవితాలు మారుతాయి: భట్టి రాజీవ్ యువ వికాసం స్కీమ్‌తో నిరుద్యోగుల జీవితాలు మారుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించినట్లవుతుందని తెలిపారు. యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. By B Aravind 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ ఇయర్ సిలబస్ మార్పు ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సిలబస్ మారనుంది. పూర్తి స్థాయిలో మార్పు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. అధికారికంగా సిలబస్‌ను ఫైనల్ చేశారు. ఇది 2025-2026 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. By Kusuma 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. ! హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. By B Aravind 16 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: భట్టి విక్రమార్క తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ.. లక్ష్యానికి మంచి రూ.21 వేల కోట్లు అందించామని తెలిపారు. By B Aravind 16 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: నల్గొండలో విషాదం.. తల్లీకూతుళ్లు అనుమానాస్పద మృతి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తల్లీకూతుళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు పల్నాడు జిల్లా గన్నవరంకు చెందిన తల్లి రాజేశ్వరి, కూతురు సాయివేదశ్రీగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా! మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీలో పని చేసిన కపిలవాయి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. By Nikhil 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS Silver Jubilee : వరంగల్ బీఆర్ఎస్ సభపై ఉత్కంఠ..... బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో సభ నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. By Madhukar Vydhyula 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU భూముల వెనుక రూ.10 వేల కోట్ల స్కామ్.. ఆ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నాడు: కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం HCU భూములతో రూ.10 వేల కోట్ల స్కామ్‌కు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. సీఎంకు ఓ బీజేపీ ఎంపీ వెనుక నుంచి సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే రూ.60 వేల కోట్ల విలువైన HMDA భూముల ద్వారా ప్రభుత్వం దోపిడీకి యత్నిస్తోందన్నారు. By B Aravind 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Wine Shops Closed: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. వైన్‌షాపులు, కల్లు దుకాణాలు బంద్- ఎప్పుడంటే! మందు బాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లో వైన్‌షాపులు, కళ్లు దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12 ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని షాపులు మూసివేయాలని నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. By Seetha Ram 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn