Latest News In Telugu Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 16 గేట్లు ఎత్తివేత నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు మొత్తం16 గేట్లు ఎత్తివేశారు. ముందుగా ఉదయం ఆరు గేట్లు ఎత్తగా.. ఆ తర్వాత వరద ప్రవాహం పెరగడంతో మరో 10 గేట్లు ఎత్తివేశారు. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బెల్ట్ షాపులపై కోమటిరెడ్డి సీరియస్-VIDEO బెల్ట్ షాపులపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. బెల్ట్ షాపుల వివరాలను పోలీసులకు తెలియజేయాలని మహిళలకు సూచించారు. దగ్గరుండి పోలీసుల ఫోన్ నంబర్లను మహిళలకు ఇప్పించారు కోమటిరెడ్డి. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నమ్మకం లేకనే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: అద్దంకి నమ్మకం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. టీడీఎల్పీ, సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు కేటీఆర్, కేసీఆర్ కు సిగ్గు అనిపించ లేదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో మీకో న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయం ఉండదన్నారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagarjuna Sagar: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఈరోజు ఉదయానికి చేరుకోనుంది. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar: పోటెత్తిన వరద.. తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అధికారులు రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapet Crime : చెట్టుపైనే ఉరేసుకుని గీత కార్మికుని ఆత్మహత్య! సూర్యాపేట జిల్లాలో తాటి చెట్టు పై ఉరేసుకొని ఓ గీత కార్మికుడు మృతి చెందాడు.ముకుందాపురానికి చెందిన దేశగాని వెంకటేశం(75) రోజులాగే పనిలో భాగంగా కల్లు తీయడానికి శుక్రవారం ఉదయం గ్రామ శివారుకి వెళ్లారు.ఈ క్రమంలోనే తాటి చెట్టు ఎక్కి ఉరేసుకున్నారు. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌కు భారీ వరద నాగార్జున సాగర్‌కు భారీ వరద పోటెత్తింది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో సాగర్ అందాలు చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar : నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరద నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద పెరిగింది. ఇన్ ఫ్లో 4,91,602, ఔట్ ఫ్లో 30,886 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 545.20 అడుగులు వద్ద ఉంది. ప్రాజెక్ట్ ఎడమ కాల్వకు నేడు సాగునీటిని విడుదల చేయనున్నారు. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TG: ఖమ్మం-హైదరాబాద్ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. మంత్రుల కీలక ప్రకటన! ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు NHAI గుడ్ న్యూస్ చెప్పింది. ఖమ్మం-సూర్యాపేట రోడ్డు హైదరాబాద్-విజయవాడ హైవేను కలిసే ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీంతో ఖమ్మం నుంచి వచ్చే వాహనదారులు యూటర్న్ కోసం 2 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn