క్రైం Suryapet: ఆరుగురు దొంగలు అరెస్ట్.. రూ. 30 లక్షలు విలువ చేసే.. సూర్యాపేట జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 30 లక్షలు విలువ చేసే 35.4 తులాల బంగారు, 10 తులాల సిల్వర్ ఆభరణాలు, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar : కొనసాగుతున్న వరద.. నాగార్జున సాగర్ 26 గేట్లు ఓపెన్ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్ల నుండి నీటి విడుదల చేశారు.16 గేట్లు 10 అడుగుల మేర.. 10 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,60,691 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: రియల్ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా మోసం చేసిన ముఠా.. రూ. 5 కోట్లు అప్పు ఇస్తామని చెప్పి.! మిర్యాలగూడలో అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. సమీర్ అనే రియల్ఎస్టేట్ వ్యాపారికి రూ.5 కోట్లు అప్పు ఇస్తామని చెప్పిన ముఠా తన దగ్గర రూ.60 లక్షలను దోచేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MEGHA Company : మరోసారి బయటపడ్డ మేఘా నిర్వాకం.. కుప్పకూలిన ప్రహారీ గోడ మేఘా సంస్థ నిర్వాకం మరోసారి బయటపడింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలిపోయింది. కాంట్రక్టర్, ఇంజినీర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రూ.2,215కోట్లతో మేఘా సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. By B Aravind 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bittiri sathi: బిత్తిరి సత్తిపై మరో కేసు నమోదు.. బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్న హిందూ సంఘాలు! బిత్తిరి సత్తిపై సూర్యాపేట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సత్తి హిందువులపై మళ్ళీ అహంకార పూరిత అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ హిందూ సంఘాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తి బహిరంగంగా మీడియా ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మహాత్మాగాంధీకి సీఎం రేవంత్ నివాళి సీఎం రేవంత్ రెడ్డి డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఈ రోజు డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లో ప్రమాదం.. కుప్పకూలిన.. TG: నాగార్జున సాగర్‌లో ప్రమాదం సంభవించింది. సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిపోయింది. ఆగస్ట్ 1న ఈ రిటెయినింగ్ వాల్ కూలిపోగా.. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. కూలీలు షిఫ్టు మారే సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam-Warangal: ఆ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చండి.. మంత్రి పొంగులేటి విజ్ఞప్తి తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండల మీదుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రైల్వే లైన్ అలైన్ మెంట్ ను మార్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. ఈ మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రైతులు సాగు భూములను కోల్పోవాల్సి వస్తుందని వివరించారు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar: రెండేళ్ల తరువాత.. నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేత నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతోంది. 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. 4 గేట్లు 5 ఫీట్లు, 16 గేట్లను 10 ఫీట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3,00,530 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2,54,460 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn