రాజకీయాలు సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటాం: జగదీశ్ రెడ్డి ఈ రోజు జరిగిన ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు డబ్బులు పంచిందని ఆరోపించారు. By Nikhil 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పోలింగ్ శాతం ఎంతంటే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2.00 PM గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన మరో యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతురాలిని గుంటపల్లి సౌమ్యగా గుర్తించారు. ఈమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదిగిరి పల్లె. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Election: కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. మొత్తం 12 జిల్లాలు.. 34అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతుంది. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS MLC Elections 2024 : నేనే గెలవబోతున్నా..: రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ ఈ రోజు జరుగుతున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల మద్దతు తనకే ఉందని.. కౌంటింగ్ రోజు ఈ విషయం స్పష్టం అవుతుందన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS MLC Elections 2024 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా నగదు పంపిణీ.. RTV ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు విచ్చలవిడిగా నగదు పంపకానికి తెర లేపినట్లు తెలుస్తోంది. వరంగల్ లో డబ్బుల పంపిణీ వ్యవహారానికి సంబధించిన దృశ్యాలు ఆర్టీవీకి చిక్కాయి. సెల్ఫోన్లో వీడియో తీస్తున్నారని చూసిన నేతలు పరారయ్యారు. By Nikhil 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ashok Goud : స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్‌గౌడ్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత! నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్‌గౌడ్‌పై దాడి జరిగింది. కాంగ్రెస్ నేతలే తనపై దాడి చేశారని అశోక్‌గౌడ్ ఆరోపిస్తున్నారు. By Nikhil 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్! తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సోమవారం వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కేటీఆర్, మహేశ్వర్ రెడ్డికి మంత్రుల కౌంటర్-LIVE కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. వారి పూర్తి ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn