Khammam Crime News: జీవితాంతం జైల్లోనే.. చిన్నారిని చిదిమేసిన కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పు!
2021 పోక్సో కేసులో ఖమ్మం ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. చిన్నారిని చిదిమేసిన ఇద్దరు నేరగాళ్లు సంపత్, నవీన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష సహా 2 లక్షల పదివేలు జరిమానా విధించింది. దీనిపై బాధితురాలి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.
/rtv/media/media_files/2025/02/20/3spGqo03PfLqf7GAhCgy.jpg)
/rtv/media/media_files/2025/02/20/YKQ4BREy1oinwPyzxS1N.jpg)
/rtv/media/media_files/2025/02/19/KEMuE5NyJ0WUunmk33lt.jpg)
/rtv/media/media_files/2025/02/19/l2kYmX9iC2HBDdfqqvsC.jpg)
/rtv/media/media_files/2025/02/18/VepuEk6kgPkOILbOMDbe.jpg)
/rtv/media/media_files/2025/02/18/iyOQsDOjIspmaHZuYHQv.jpg)
/rtv/media/media_files/2025/02/17/DXWnc7NZBMGc0X7GxTcw.jpg)
/rtv/media/media_files/2025/02/16/shJPbShLH1iCbF80HxDv.jpg)
/rtv/media/media_files/2025/02/15/OMgUmfB0Zpn3dXZdoFrJ.webp)
/rtv/media/media_files/2025/02/11/8ZVP2gwxVAOZyM8Ve6HW.jpg)