తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు.. ఆ అంశంపై ప్రశ్నల వర్షం! TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, రాఘవా కన్స్ట్రక్షన్స్ మధ్య సంబంధాలతో పాటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుండి తీసుకున్న ఫేక్ గ్యారెంటీలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్‌కు లీగల్ నోటీసులు TG: కేటీఆర్‌కు సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. తెలంగాణ సర్కారు తన కంపెనీ శోభ కన్స్ట్రక్షన్కు ఇచ్చిన అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందంటూ చేసిన ఆరోపణలపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి TG: సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 30రోజుల్లో రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు. By V.J Reddy 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గో బ్యాక్ హైడ్రా.. పాతబస్తీలో హైటెన్షన్ TG: పాతబస్తీలో హైడ్రాకు నిరసన సెగ తగిలింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. గో బ్యాక్ హైడ్రా అంటూ నినాదాలు చేపట్టారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. By V.J Reddy 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Telangana: చెస్ హీరో అర్జున్ కు ఘన స్వాగతం! ఫిడె 45వ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులో కీలక ఆటగాడు, తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేశికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఘన స్వాగతం పలికారు. By Bhavana 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి– సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: హర్షసాయి కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు యూట్యూబర్ హర్షసాయి లైంగిక వేధింపుల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి హర్ష తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈమె స్టేట్మెంట్ను నార్సింగ్ పోలీసులు ఈరోజు రికార్డ్ చేశారు. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మా ఇల్లు ముట్టుకోవద్దు.. అధికారులను పరిగెత్తించిన మూసీ నిర్వాసితులు! మూసి పరివాహక ప్రాంతంలో అధికారులు చేపట్టిన సర్వే ఉద్రికత్తకు దారితీసింది. సర్వేను అడ్డుకున్న స్థానికులు అధికారుల చేతుల్లో నుంచి పత్రాలను లాక్కున్నారు. గోడలపై మార్క్ కూడా చేయనివ్వలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెళ్లిపోయారు. By Nikhil 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master : కస్టడీలో జానీ మాస్టర్‌పై పోలీసుల ప్రశ్నల వర్షం జానీ మాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అత్యాచారం కేసుకు సంబంధించి కీలక విషయాలను బయటకు లాగనున్నారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు జానీ పొంతనలేని సమాదానాలు ఇస్తున్నట్లు సమాచారం. కాగా జానీని 4రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn