తెలంగాణ Musi River: మూసీ నది ఆక్రమణలపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం మూసీ నది ఆక్రమణలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది సుందరీకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి దాదాపు 1600 నిర్మాణాలను తొలగించనుంది. అలాగే నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించి పునరావాసం కల్పించనుంది. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River: మూసీ నది ప్రక్షాళనకు అధికారుల ముందడుగులు మూసీ నది ప్రక్షాళనకు అడుగులు ముందుకు పడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ వద్ద మూసీ నదిపై ఉన్న నిర్మాణాలను ఆర్డీవో అధికారులు పరిశీలించారు. అక్కడి నివాసాలు, దుకాణాల పర్మిషన్ల వివరాలు సేకరిస్తున్నారు. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ R. Krishnaiah : జగన్‌కు రేవంత్ షాక్... కాంగ్రెస్‌లోకి ఆర్.కృష్ణయ్య! వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయనను ఎంపీ మల్లు రవి కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. కాగా ఆయన ఈరోజు లేదా రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. By V.J Reddy 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ration Cards : 15 లక్షల రేషన్ కార్డులు రద్దు? TG: రాష్ట్రంలో సుమారు 15 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసే ఆలోచలనో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ–కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా గుర్తించింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది. By V.J Reddy 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gandhi Bhavan : నేటి నుంచి గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి TG: ఈరోజు నుంచి గాంధీభవన్‌లో ‘మంత్రులతో ప్రజల ముఖాముఖి’ కార్యక్రమం అమల్లోకి రానుంది. వారంలో రెండు రోజులు బుధ, శుక్రవారాల్లో మూడు గంటల పాటు గాంధీభవన్‌లో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. By V.J Reddy 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Revanth:మొగిలయ్యకు హైదరాబాద్ లో ఇంటి స్థలం.. రేవంత్ సర్కార్ భారీ సాయం! ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మొగిలయ్యకు అందించారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: ఒంటిగంట వరకు ఫుడ్ స్టాల్స్..తెలంగాణ ప్రభుత్వం అనుమతి హైదారాబాద్ లో అర్థరాత్రి ఒంటిగంటవరకు ఫుడ్ స్టాల్స్ పెట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనందర్ ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Telangana: 2008 తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. 2008 డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తున్నట్టు విద్యాశాఖ నోట్ రిలీజ్ చేసింది. పాత జిల్లాల ప్రకారం వెరిఫికేషన్, విల్లింగ్ ఫామ్ ఇవ్వాలని చెప్పింది. By Manogna alamuru 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ 160 ఎకరాల్లో దుర్గం చెరువు ఉంది – హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరణ హైదరాబాద్‌లోని దుర్గం చెరువు అసలు విస్తీర్ణం 160 ఎకరాల్లో ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక అందించింది. తమ ఇళ్ళను కూల్చేస్తారంటూ కావూరి హిల్స్ హౌస్ ఓనర్స్ వేసిన పిటిషన్‌కు సమాధానంగా ప్రభుత్వం కోర్టుకు ఈ నివేదికను సమర్పించింది. By Manogna alamuru 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn