క్రైం బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మర్రిపాడ బైపాస్ దగ్గర వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో బారికేడ్లను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపుగా 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. By Kusuma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం TG: మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితుల జీవనోపాధికి 14మందితో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా సెర్ఫ్ సీఈవోను నియమించింది. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీ నిర్వాసితుల సమస్యలపై సర్కారు ఫోకస్ TG: మూసీ నిర్వాసితుల సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. మూసీ బాధితుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు సీఎం రేవంత్. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. జిల్లాలకు ఎల్లో అలర్ట్! తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం TG: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ పై గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సూచనలు ఇవ్వండి.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు! తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో విపక్ష నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయని.. అందులో రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా? అని అన్నారు. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొడుకుని మింగిన ఆన్ లైన్ బెట్టింగ్.. దారుణానికి పాల్పడ్డ తల్లి! రంగారెడ్డి జిల్లాకి చెందిన అఖిల్‌రెడ్డి ఆన్లైన్ ట్రేడింగ్ లో రూ.20 లక్షలు నష్టపోయాడు. దీంతో అప్పుల బాధ తట్టుకోలేక ఉరేసుకుని చనిపోయాడు. కుమారుడి మరణంతో తల్లి లూర్దమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. By Seetha Ram 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా యూట్యూబర్ హర్షసాయికి షాక్! యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం హర్షసాయి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కేసులో నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని వారిని కోర్టు ప్రశ్నించింది. By V.J Reddy 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ సంచలన లేఖ TG: బఫర్ జోన్లో తన ఫామ్ హౌస్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌కు కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు FTL, బఫర్ జోన్ ఉంటే 48 గంటల్లో తన సొంత ఖర్చులతో తానే కూలుస్తా అని లేఖలో పేర్కొన్నారు. By V.J Reddy 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn