తెలంగాణ School Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు స్కూల్స్ కు సెలవులు స్కూళ్లకు సెలవులు అంటే పిల్లలెవరైనా ఎగిరి గంతేస్తారు. మరి ఇది వారి కోసమే. ఈ నెల చివరిలో వరుసగా రెండురోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 26న మహా శివరాత్రి సందర్భంగా అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇక 27న ఎమ్మెల్సీ ఎన్నికలున్న జిల్లాల్లో సెలవును ప్రకటించింది. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Politics: రేవంత్ కు బిగ్ షాక్.. తిరగబడ్డ మాజీ ఎమ్మెల్యే! మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంజూరు చేయించిన ఫ్లై ఓవర్ ను ఆపేయడంపై భగ్గుమంటున్నారు. తాను ఎవరికీ భయపడనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. By Nikhil 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC: తెలంగాణ ఆర్టీసీకే టోకరా.. రూ.21 కోట్ల మోసం గో రూరల్ ఇండియా సంస్థ.. తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఆర్టీసీ ఇవ్వకుండా నిర్వాహకులు సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. దీంతో TGSRTC రూ.21 కోట్లు మోసపోయినట్లు ఈడీ అధికారులు గుర్తంచారు. By B Aravind 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: రేవంత్ ఖబర్దార్.. మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తావా? సీఎంకు ఏలేటి మహేశ్వర రెడ్డి వార్నింగ్! ప్రధానీ మోదీ కులం గురించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మండిపడ్డారు. రేవంత్ ఖబర్దార్ ప్రధానిపై తప్పుడు వ్యాక్యాలు చేస్తే చరిత్ర హినుడిగా మిగిలిపోతావంటూ హెచ్చరించారు. పదవిని కాపాడుకొనేందుకు ఇలా మాట్లాడుతున్నారన్నారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Fake reporters: జర్నలిస్టుల పరువు తీశారు కదరా.. రిపోర్టర్లమంటూ దందాలు.. ఏడుగురిపై కేసు బుక్ మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో అక్రమ వసూళ్లు, రిపోర్టర్లుగా చెబుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద కారు, రూ.90 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద వివిధ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఏసీపీ తెలిపారు. By Vijaya Nimma 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Chicken Prices: బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే? కోళ్లకు వైరస్ సోకుతుందనే అనే ప్రచారం బాగా జరగడంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. అంతకుముందు కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crime News: ఫోన్ చూడొద్దన్నందుకు.. పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య! ఫోన్ చూడొద్దన్నందుకు పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో జరిగింది. 16ఏళ్ల బాలిక స్టడీ మెటీరియల్ జిరాక్స్ కోసం ఫోన్ అడిగింది. దానికి ఆమె తల్లి నో చెప్పడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. By Seetha Ram 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటెత్తిన నామినేషన్లు...పోటీలో ఎంతమందంటే... తెలంగాణలో గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పర్వం నేటితో ముగిసింది. కాగా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి రికార్డు స్థాయిలో 85 నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 60 నామినేషన్లు దాఖలయ్యాయి By Madhukar Vydhyula 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఎన్నికలు ఎప్పుడంటే... తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ఈ నెల 10 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. By Madhukar Vydhyula 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn