Latest News In Telugu Sunkishala Project: సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం.. మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్న కేటీఆర్, ఏలేటి సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలడం సంచలనం రేపుతోంది. మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పార్టీ మారినా పెత్తనం మేఘాదే.. ఆ సంస్థను బ్లాక్ లో పెట్టాల్సిందే!: ఏలేటి సంచలన ఆరోపణలు తెలంగాణలో ప్రభుత్వం మారినా.. పెత్తానం మాత్రం నాసిరకం ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్న మేఘా కృష్ణారెడ్డిదేనని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నాయకులంతా కుమ్మక్కై ప్రజల సొమ్మును మేఘా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు! పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmal: ఎడారిలో అవస్థలు పడుతున్నా.. గల్ఫ్ వాసి ఆవేదన.. నిర్మల్ జిల్లా వాసి ఉపాధి కోసం కువైట్ వెళ్లీ తీవ్ర అవస్థలు పడుతున్నానని ఓ వీడియో చిత్రీకరించాడు. ఇంట్లో పని అని చెప్పి ఏజెంట్ నమ్మించాడని.. అక్కడికి వెళ్లాక ఎడారిలో ఒంటెల కాపరిగా పనిచేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను స్వదేశానికి రప్పించాలంటూ సీఎం రేవంత్‌ను వేడుకున్నాడు. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మోదీని నూలు పోగుల దండతో సత్కరించిన మెదక్ ఎంపీ నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నూలు పోగుల దండ తో సత్కరించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ప్రధానితో రఘునందన్ భేటీ అయ్యారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వీరు ప్రధానితో చర్చించారు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ JNTUHలో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10000+ జాబ్స్.. టెన్త్ నుంచి ఎంటెక్ వారికి.. జేఎన్టీయూ హైదరాబాద్ లో ఈ నెల 10, 11 తేదీల్లో భారీ జాబ్ మేళా జరగనుంది. 100కు పైగా కంపెనీల్లో 10 వేల ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. టెన్త్, ఆపై అన్ని రకాల విద్యార్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka: ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: భట్టి విక్రమార్క TG: ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు భట్టి విక్రమార్క. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అధికారం చేపట్టిన తొలిరోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించామన్నారు. By V.J Reddy 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Runa Mafi: రైతు రుణమాఫీకి సాఫ్ట్వేర్ చిక్కులు.. అక్షరం తేడా ఉన్నా రద్దు! సాంకేతిక లోపాల కారణంగా రుణమాఫీ ఆగిపోయిందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాల్లో చిన్న అక్షరం తేడా ఉన్నా రుణమాఫి జాబితా నుంచి తమ పేర్లను తొలగించినట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్హులకు కూడా అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: బీఆర్ఎస్ను కాంగ్రెస్ కాపాడుతోందా?.. ఏలేటి మహేశ్వర రెడ్డి ఫైర్ TG: ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేశారని కాంగ్రెస్ ఆరోపించిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దానిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. BRSను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా? అని నిలదీశారు. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn