Latest News In Telugu Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు! తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల గురించి తెలిసిందే. ప్రతి రోజూ జల్లులు కురుస్తున్న క్రమంలో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో కురవనున్నట్లు హైదారాబాద్ వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు DHARANI Portal: ధరణి సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన! ధరణి సమస్యలను పరిష్కరించడానికి అందరి సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ధరణిపై నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ధరణి సమస్యలపై అఖిలపక్ష సమావేశం పెడుదామని, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుందామని అన్నారు. By Nikhil 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda: నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు TG: ఈరోజు మేడిగడ్డ బ్యారేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. కేటీఆర్ నేతృత్వంలో ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్‌హౌస్, ఉదయం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. కాగా, నిన్న ఎల్ఎండీ రిజర్వాయర్ సందర్శించారు ఎమ్మెల్యేలు. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Euro Exim Bank నుంచి పొంగులేటి ఫేక్ గ్యారెంటీలు.. మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఫేక్ గ్యారెంటీలతో ప్రాజెక్టులు చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలోనే ఇదో తీవ్ర ఆర్థిక నేరం, కుంభకోణం అని ఫైర్ అయ్యారు. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బంగాళాఖాతంలో వాయుగుండం...తెలంగాణ పై ఎంత ప్రభావం అంటే! తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.తెలంగాణపై దీని ప్రభావం శనివారం భారీగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వానలే.. వానలు.. మరికొన్నిరోజులు ఇలానే! రానున్న ఐదురోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం వరకు వరంగల్, హన్మకొండ, కరీంనగర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Adilabad: ఆదిలాబాద్ లో పట్టపగలే దారుణం.. భార్య గొంతు కోసిన భర్త..! ఆదిలాబాద్ జిల్లాలో పట్టపగలే భార్య గొంతుకోసి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మరోసారి గొడవ పెద్దదవడంతో కోపంతో రగిలిపోయిన భర్త.. భార్య గొంతుకోసి తాను చనిపోయాడు. By Archana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG DSC : దరఖాస్తు ఒకచోట.. హాల్‌టికెట్‌లో మరో చోట: గందరగోళంలో డీఎస్సీ అభ్యర్థులు! తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లలో అభ్యర్థుల వివరాలు తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. ఒక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకుంటే మరో జిల్లాలో దరఖాస్తు చేసుకున్నట్లు ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష సమయంలోపు అధికారులు సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్! తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn