ఆంధ్రప్రదేశ్ MLC elections Counting: 6 ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం 8 గంటలకు ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగ్గా.. ఈరోజు కౌంటింగ్ చేస్తున్నారు. By K Mohan 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crime News: మాస్టారువా.. మృగానివా - 5వ తరగతి విద్యార్థినిపై.. ఛీ ఛీ! మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల టీచర్ రేగుచెట్టు రమేష్.. ఐదో తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు. పోలీసులు వచ్చి అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. By Seetha Ram 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Polling: తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్లో 70 మంది, తెలంగాణలో 90 మంది అభ్యర్థులు MLC ఎన్నికల బరిలో ఉన్నారు. పట్టభద్రుల, టీచర్స్ MLC లను ఎన్నుకోడానికి అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది. By K Mohan 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Attempted murder : మైనర్ ప్రేమ.. దానికి ఒప్పుకోలేదని...... వయసుతో సంబంధం లేకుండా నేటి యువత ప్రేమ పేరుతో ఉన్మాదులుగా మారుతున్నారు. ప్రేమించిన అమ్మాయి కాదంటే చాలు కాలయముళ్ల మారి హత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. అయితే ఇది ఒక భిన్నమైన ప్రేమకథ. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rythu BHAROSA : మార్చి 31వ తేదీలోపు రైతులందరికీ రైతుభరోసా....రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. మార్చి 31 లోపు అర్హులైన అందరికీ..రైతుభరోసా ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: తెలంగాణలో దారుణం.. పెళ్లి వొద్దన్నందుకు పిల్ల తండ్రిని కత్తెరతో పొడిచిన మైనర్ బాలుడు! తెలంగాణలో మరో దారుణం జరిగింది. 16 ఏళ్ల ప్రాయంలో పెళ్లి వొద్దన్న ప్రియురాలి తండ్రిపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిర్మల్ వైఎస్సార్ కాలనీకి చెందిన కుర్రాడు అమ్మాయి తండ్రిని కత్తెరతో పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Wine Shops : తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్..ఎందుకో తెలుసా? తెలంగాణ మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 25 నుంచి 27 వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 25న సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు షాపులు మూసి ఉంటాయి. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM -Mann Ki Baat : మన్ కీ బాత్.. తెలంగాణ బిడ్డపై ప్రధాని మోదీ ప్రశంసలు.. గతంతో పోలిస్తే ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగడం అభినందనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ రంగంలోనూ భారత్ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కైలాష్ ను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Koneru Konappa: సీఎం రేవంత్ తో కోనేరు కోనప్ప భేటీ.. ఆ హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని కండీషన్? కాంగ్రెస్ కు రాజీనామాను ప్రకటించిన కోనేరు కొనప్ప ఈ రోజు CM రేవంత్ తో భేటీ అయ్యారు. తాను MLAగా ఉన్నప్పుడు మంజూరు చేసిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని.. నియోజకవర్గ పార్టీ బాధ్యతలను తనకు అప్పగించాలని సీఎం ముందు ఆయన డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. By Nikhil 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn