ఆంధ్రప్రదేశ్ YS Vivekananda: హత్య కేసులో అంతుచిక్కని ప్రశ్నలెన్నో.. సాక్షులంతా చనిపోతున్నారెలా..? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద హత్య కేసు ఇంకా కొలిక్కి రాలే. మార్చి 15 నాటికి ఈ మర్డర్ మిస్టరీకి ఆరేళ్లు. హత్య జరిగిందని తెలిసినా.. నేరస్తులెవరో ఇంకా తెలియడం లేదు. సాక్షులు వరసుగా చనిపోతుండటంతో అనేక అనుమానాలు వ్యకమవుతున్నాయి. By K Mohan 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka Murder Case: వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మరో నలుగురిపై కేసు! ఏపీ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ చైతన్య రెడ్డి, మాజీ ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, మాజీ కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, మాజీ జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఉన్నారు. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sunitha : వైఎస్ భారతి నన్ను నరికేస్తుంది.. సునీత సంచలన వ్యాఖ్యలు AP: వివేకాకు జగన్ను ఎదిరించి మాట్లాడే సత్తా ఉంది కాబట్టే హత్య చేశారని అన్నారు సునీత. సీఎం జగన్ భార్య భారతి.. షర్మిలను లేదా నన్ను నరికేస్తుందో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏమైనా జరుగుతుందనే పిల్లలకు వీలునామా రాసిచ్చానని అన్నారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sunitha: మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా.. సునీత సీరియస్ కామెంట్స్..! కడప కోర్టు తీర్పు నేపథ్యంలో వైఎస్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. పై కోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. వాళ్లకో రూల్.. మాకో రూల్ ఉంటుందా? అని నిలదీశారు. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sunitha: జగన్ కు బిగ్ షాక్.. పులివెందుల నుంచి పోటీలో వైఎస్ సునీత? వైఎస్ సునీత పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో రహస్య మంతనాలు జరుపుతున్నారని సమాచారం. సునీత లేదా భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని బరిలో దింపేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ATP: చెల్లికే న్యాయం చేయలేని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు: మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు సొంత చెల్లికే న్యాయం చేయలేని సీఎం జగన్ ఇక రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు అనంతపురం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు. వైసీపీ హంతకుల పార్టీ అని ఆ పార్టీకి ఓటు వేయొద్దని వైఎస్ సునీత చెబుతుంటే ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. By Jyoshna Sappogula 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు హయాంలో వివేకా హత్య.. సజ్జల సంచలన వ్యాఖ్యలు వైఎస్ వివేకా కూతురు సునితా రెడ్డి.. వైసీపీ ఓటు వేయొద్దు అంటు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వివేకాను ఓడించిన టీడీపీతో సునీత చేతులు కలిపిందని.. చంద్రబాబు హయాంలోనే వివేక హత్య జరిగిందన్నారు. By B Aravind 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka Murder Case: వివేక హత్య కేసు.. జగన్ పాత్రపై సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు! నాన్న(వివేక)ను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసని నిలదీశారు వైఎస్ సునీత. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారని.. ఇందులో జగన్ పాత్రపై విచారణ జరగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఒక్కరే తనకు మొదటి నుంచి అండగా నిలిచారన్నారు. By Trinath 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn