సినిమా Thandel: అదిరింది మచ్చా.. తొలి అక్కినేని హీరోగా నాగ చైతన్య రికార్డు.. నాగచైతన్య తాజాగా అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ‘తండేల్’ మూవీతో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాడు. దీంతో ఈ మైలురాయి అందుకున్న తొలి అక్కినేని హీరోగా నాగ చైతన్య నిలిచాడు. ఇప్పటి వరకు నాగార్జున కానీ అఖిల్ కానీ ఈ ఫీట్ అందుకోలేదు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel Collections: ఇప్పుడు వేయండ్రా విజిల్స్.. నాగ చైతన్య ‘తండేల్’ కలెక్షన్స్ చూస్తే షాకై షేకైపోతారు! నాగ చైతన్య-సాయి పల్లవి నటించిన ‘తండేల్’ సినిమా అరుదైన మైలురాయి దాటింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ అరుదైన ఫీట్ సాధించిన తొలి అక్కినేని హీరోగా నాగచైతన్య నిలిచాడు. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film లాజిక్ లేని సినిమా..! | Cine Critic Dasari Vignan Sensational Comments On Thandel Movie Story | RTV By RTV 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film డైరెక్టర్ కాళ్లు మొక్కినా తప్పేలేదు రా.. | Tandel Movie Real Hero About Director Kartik | RTV By RTV 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devi Sri Prasad: హైలెస్సా సాంగ్‌కు దేవీశ్రీ అదిరిపోయే డ్యాన్స్.. విడుదలకు ముందే తండేల్ సక్సెస్ పార్టీ! తండేల్ మూవీలోని హైలెస్సా పాటకు దేవీశ్రీ, డైరెక్టెర్ చందుతో కలిసి డ్యాన్స్ వేశాడు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దేవీశ్రీ అదిరిపోయే స్టెప్లు వేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు విడుదలకు ముందు సక్సెస్ పార్టీ అని అంటున్నారు. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film Thandel Real Story Revealed | పాక్ బోర్డర్ లో ఏం జరిగిందంటే! | Naga Chaitanya | Sai Pallavi | RTV By RTV 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ప్రభాస్ తో సాయి పల్లవి..! SRK సినిమాలోని ఆ పాత్ర వలే ప్రభాస్ 'ఫౌజీ' కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దర్శకుడు హను రాఘవపూడి సాయి పల్లవిని సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జోరుగా నడుస్తోంది. SRK 'వీర్-జారా' లోని రాణి ముఖర్జీ పాత్ర వలే పల్లవి పాత్ర ఉండబోతున్నట్లు టాక్. By Archana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel Movie: కెరీర్ లో హయ్యస్ట్ రెమ్యునరేషన్.. తండేల్ కోసం చై, పల్లవి ఎంత తీసుకున్నారంటే! 'తండేల్' చిత్రానికి నాగచైతన్య, సాయి పల్లవి తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. చైతన్య రూ.15 కోట్లు తీసుకుంటుండగా.. సాయి పల్లవి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. By Archana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi: తండేల్ జాతర.. చైతన్యతో సాయి పల్లవి చిట్ చాట్.. చై కోసం పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్ తండేల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఈరోజు నాగచైతన్యను ఇంటర్వ్యూ చేయబోతున్నాను.. చై కోసం ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వేషన్స్ ఉంటే ఇక్కడ మెసేజ్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. By Archana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel: నా పేరు మార్చుకుంటా: డైరెక్టర్ చందూ మొండేటి సంచలన కామెంట్స్! నాగ చైతన్య ‘తండేల్’ చిత్ర దర్శకుడు చందూ మొండేటి తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో ఉన్న వారికి తండేల్ చిత్రాన్ని మళ్లీ చూడాలని అనిపిస్తుందని అన్నారు. అలా అనిపించకపోతే తన పేరు మార్చుకుంటా అని చందూ మొండేటి పేర్కొన్నారు. By Seetha Ram 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel: ‘తండేల్’ టీమ్ షాకింగ్ నిర్ణయం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వారికి నో ఎంట్రీ! నాగచైతన్య ‘తండేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్‌కు పబ్లిక్కు ఎంట్రీ లేదని తెలిపింది. కొన్ని కారణాల రీత్యా చిత్రబృందం సమక్షంలో మాత్రమే నిర్వహిస్తున్నామంది. By Seetha Ram 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel Censor Report: తండేల్ సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైమ్ ఎంతంటే? నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సినిమా రన్ టైం 2 గంటల 32 నిమిషాలు. సినిమా సూపర్‌గా ఉందని, సెన్సార్ సభ్యులు మూవీకి ఫ్లాట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. By Kusuma 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Chaitanya: ఇంట్లో పెత్తనం శోభితాదే.. నోరు విప్పిన నాగ చైతన్య నాగ చైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్‌ను వైజాగ్‌లో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదని, ఇక్కడ కలెక్షన్లు రావాలని, లేకపోతే ఇంట్లో తన పరువు పోతుందని తెలిపాడు. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: తండేల్ హీరోయిన్ సాయి పల్లవికి అనారోగ్యం నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరిగింది. దీనికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఆమెకు ఒంట్లో బాగోలేక పోవడం వల్లనే హాజరు కాలేకపోయిందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. By Manogna alamuru 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagachaitanya : వాళ్ళ కోసం చేపల పులుసు వండిన నాగ చైతన్య.. వైరల్ అవుతున్న వీడియో 'తండేల్' షూట్ టైమ్ లో నాగ చైతన్య విశాఖపట్నంలోని స్థానికులతో మాట్లాడారు. వారి స్టైల్లోనే చేపల పులుసు చేసి పెడతానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం చేపల పులుసు వండి అక్కడివారికి వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను మూవీ టీమ్ తాజాగా షేర్ చేసింది. By Anil Kumar 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel: ‘తండేల్’ నుంచి గూస్బంప్స్ తెప్పించే సాంగ్.. నాగచైతన్య డాన్స్ వేరే లెవెల్! నాగచైతన్య నటిస్తోన్న ‘తండేల్’ మూవీ నుంచి కొత్త సాంగ్ రిలీజ్ అయింది. ‘నమో నమఃశివాయ’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ ఓ రేంజ్లో ఉంది. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా చైతన్య డ్యాన్స్ ఇరగదీసేశాడు. By Seetha Ram 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi: బలగం వేణుతో సాయి పల్లవి.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ నటి సాయి పల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఎల్లమ్మ' సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమాకు ఒకే చేసిందట. By Archana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai pallavi : సుకుమార్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే? 'పుష్ప2' తర్వాత సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సాయిపల్లవిని అనుకుంటున్నారట. త్వరలోనే ఆమెకు కథను కూడా వినిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్‌తో చేయనున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కీలకంగా ఉంటుందట. By Anil Kumar 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn