Latest News In Telugu Meta AI: వాట్సాప్ కొత్త ఫీచర్.. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా..? మెటా భారతదేశంలో తన AI చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఈ చాట్‌బాట్ అన్ని మెటా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది టెక్స్ట్‌తో పాటు ఇమేజ్‌లను కూడా రూపొందించి వినియోగదారులకు అందిస్తుంది. By Lok Prakash 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp Theme Color Feature: రంగు మార్చిన వాట్సాప్.. త్వరలో కొత్త ఫీచర్ వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం కొత్త కలర్ థీమ్ ఫీచర్‌ను తీసుకువస్తోంది, దీనిలో వినియోగదారులు తమ ఎంపిక ప్రకారం చాట్ థీమ్ యొక్క రంగును మార్చగలరు. ఈ ఫీచర్ గురించి మరింత తెలుసుకుందాం. By Lok Prakash 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp Stickers: వాట్సాప్ నుంచి క్రేజీ అప్డేట్ కొంతమంది వినియోగదారుల కోసం వాట్సాప్ స్టిక్కర్ ఎడిటర్ ఫీచర్‌ను విడుదల చేస్తుందని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ స్టిక్కర్ క్రియేషన్ షార్ట్‌కట్‌లను పరిచయం చేయడానికి కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోందని కొత్త ఆన్లైన్ నివేదిక సూచిస్తుంది. By Lok Prakash 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇక మీ స్టోరేజ్ సేఫ్... వాట్సాప్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, వినియోగదారులు తమ ఫోన్ స్టోరేజీని సులభంగా నిర్వహించగలుగుతారు మరియు ఫోన్లో ఏ చాట్ లేదా ఛానెల్ ఎక్కువ స్థలాన్ని తీసుకుంటుందో తెలుసుకోవచ్చు. By Lok Prakash 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp : రాబోయే వాట్సప్ అప్ డేట్ లో కొత్త ఫీచర్! వాట్సాప్‌లో స్టేటస్‌కి సంబంధించిన ప్రత్యేక ఫీచర్ ను ఆ సంస్థ తీసుకురాబోతోంది. ఎప్పటికప్పుడు నయా ఫీచర్లతో వాట్సప్ ముందుకు వస్తుంది. ఇప్పుడు మరొక ఫీచర్ ను తర్వాత అప్ డేట్ లో పొందు పరిచేందుకు కసరత్తులు చేస్తుంది. ఆ నయా ఫీచర్ ఏంటో చూసేయండి! By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WhatsApp : నూతన ఫీచర్ ను తీసుకోచ్చిన వాట్సప్! వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్‌లో పిన్ చేయవచ్చు By Durga Rao 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: వాట్సాప్‌లో అమేజింగ్ ఫీచర్..యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు..!! Whatsapp కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని సహాయంతో మీరు లాక్ స్క్రీన్లోనే స్పామ్ సందేశాలను బ్లాక్ చేయవచ్చు.అప్ డేట్ స్పామ్ మెసేజ్ ల వ్యాప్తిని పరిష్కరించడం, యూజర్లు వారి మెసేజింగ్ ఎక్స్ పీరియర్స్ పై మరింత కంట్రోల్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp : వాట్సాప్ వాడే వారికి అలర్ట్.. 71 లక్షల ఖాతాలు క్లోజ్.. కారణమిదే! భారతదేశంలో వాట్సాప్ తప్పుడు ఖాతాలను కేవలం నవంబర్ నెలలోనే 71 లక్షల ఖాతాలను నిషేధించింది. దానికి గల కారణాలను కూడా మెటా యజామాన్యం వివరించింది. వాట్సాప్ ఖాతాను సరిగా వినియోగించకపోతే చర్యలు తీసుకుంటామని కూడా యజామాన్యం హెచ్చరించింది. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: ఇలా చేస్తే అర్జెంట్ మెసేజ్‌లు అస్సలు మిస్సవ్వరు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ ఎప్పటికప్పుడు అప్ డేట్లతో యూజర్లకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే వాట్సాప్ నుంచి మరో ఫీచర్ వచ్చింది. వాట్సాప్ సరికొత్తగా తెచ్చిన ఈ ‘పిన్’ ఫీచర్ ను ఉపయోగిస్తే ముఖ్యమైన సందేశాలను మిస్సవకుండా ఉండొచ్చు. త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. By Naren Kumar 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn