West Bengal CM: పశ్చిమ బెంగాల్ సీఎం ఎవరు ?.. నేడు బీజేపీ కీలక నిర్ణయం!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ మొదటి సారిగా ఘన విజయం సాధించడంతో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ముగిసింది. దీంతో బెంగాల్ సీఎం ఎవరూ అనేది నేడు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం తేల్చనుంది.
West Bengal CM Candidate Final | బెంగాల్ కొత్త సీఎం ఎవరంటే.. | Modi | Rupa Ganguly | Suvendu | RTV
West Bengal Election Result 2026 | 2021లో కూడా బెంగాల్లో ఇదే పరిస్థితి.. | Mamata vs Modi | RTV
Human Trafficking : మహిళల అక్రమ రవాణాగుట్టు రట్టు
పశ్చిమబెంగాల్ నుంచి బిహార్ తరలిస్తున్న అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఉద్యోగాల పేరుతో వీరిని నమ్మించి మోసం చేసినట్లు తేలడంతో యువతులతో పాటు వారిని తరలిస్తున్న ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
CM Mamata Banerjee : సీఎం మమతా బెనర్జీ ఇంటి దగ్గర బాక్స్ కలకలం.. బాంబు స్క్వాడ్ ఏం తేల్చిందంటే...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి దగ్గర గుర్తుతెలియని బాక్స్ కలకలం రేపింది. మమతా ఇంటికి 500 మీటర్ల దూరంలో ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్‌లో బాంబులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్- బెంగాల్ సిఎం మమత బెనర్జీ
కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా రాజకీయ పక్షపాత వైఖరితో కూడిన బడ్జెట్ అని ఆమె మండిపడ్డారు.
Mamata Benarjee: రోడ్డు ప్రమాదానికి గురైన దీదీ.. తలకు గాయం
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కారు ప్రమాదానికి గురయ్యారు. బర్ధమాన్ నుంచి కోల్‌కతా వైపు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఆమె తలకు గాయాలైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నాయి.
/rtv/media/media_files/2026/05/26/high-tension-on-the-west-bengal-bangladesh-border-2026-05-26-16-12-42.jpg)
/rtv/media/media_files/2026/05/05/who-is-west-bengal-cm-2026-05-05-16-56-35.jpg)
/rtv/media/media_files/2025/07/23/human-trafficking-2025-07-23-13-19-07.jpg)
/rtv/media/media_files/2025/02/24/0kxeZEzFPJDr063pLpuB.webp)
/rtv/media/media_library/e8c1ae79c9787b2f89ef38997eb61c278de9d0750d34771fce4898e9a38b2fa5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mamatha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Mamata-jpg.webp)