తెలంగాణ Hyderabad: అగ్ర దేశాలకు మన ఆయుధాలు! రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్ ఇప్పుడు అగ్రదేశాలకే వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దీన్ని ఎంతో ఆసక్తికర మార్పుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరం లోనే రూ.21,000కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది By Bhavana 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: వెపన్స్ తో ఆడుకోవడమే కాదు..శత్రువులను మట్టుపెట్టడంలో ఎక్స్ పర్ట్స్...ఆయోధ్య రాముడిని కాపాడే శివంగులు వీరే..!! అయోధ్యరాముడి ఆలయానికి నిరంతరం కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షించేది ఏటీఎఎస్ మహిళా కమాండోలు రామనగరికి చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని రామనగరికి పంపిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్. రెప్పపాటు కాలంలో శత్రువును ఓడించే ధైర్యం ఉన్న శివంగులు వీరే. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రత్యేక రైల్లో రష్యా చేరుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్లో 20 గంటలు ప్రయాణించి కిమ్ రష్యాకు చేరుకున్నారు. రష్యాలో పుతిన్, కిమ్ కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఉత్తర కొరియా నియంత ప్రయాణించిన రైలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యూపీలో కుట్ర... పాక్ నుంచి ఆయుధాలు దిగుమతి... సిద్దూ మూసే వాలా హత్య కేసులో కీలక విషయాలు...! పంజాబ్ గాయకుడు సిద్దూ మూసే వాలా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్దూ హత్యకు యూపీలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సిద్దూను హత్య చేసేందుకు ఆయుధాలను పాక్ నుంచి దుండగులు దిగుమతి చేసుకున్నారు.. సిద్దూ హత్య కేసులో దర్యాప్తు అధికారుల చేతికి కీలక ఫోటోలు చిక్కినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn