నేషనల్ Waqf land: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు వక్ఫ్ విరాళాలు 12 శతాబ్ధంలో ముహమ్మద్ ఘోరీతో మొదలై ఇప్పటి వరకు ఇండియాలో 39 లక్షల ఎకరాలకు చేరింది. భారత్‌లో మొత్తం 32 వక్ఫ్ బోర్డుల దగ్గర 39 లక్షల ఎకరాలు భూమి ఉందని అది దేశవిస్తీర్ణంలో 5శాతమని కేంద్ర హోమంత్రి అమిత్ షా లోక్‌సభలో తెలిపారు. By K Mohan 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ వర్ఫ్ బోర్డు బిల్లును న్యాయస్థానంలో సవాలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. వక్ఫ్ బోర్డు బిల్లు 2025 లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. By K Mohan 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..? దేశంలో వక్ఫ్ బోర్డు 1995 చట్టాన్ని సవరించాలని కేంద్రమంత్రి కిరణ్ రిజుజీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఈ బోర్డుకి 8,72,328 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు ఉన్నాయి. ఇందులో కఠిన చట్టాలు మార్చాలని కేంద్రం భావిస్తోంది. By K Mohan 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వక్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఆమోదం పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) వక్ఫ్ సవరణ బిల్లుకు సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జేపీపీ పలు ప్రతిపాదనలతో ఈ బిల్లు ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahakumbh Mela: వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు : ఆల్ ఇండియా ముస్లిం అధ్యక్షుడు వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఆరోపించారు. తాము భూములు ఇస్తుంటే కుంభమేళాకు రాకుడా ముస్లింలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. By B Aravind 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వక్ఫ్ బోర్డ్ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్‌ను పగలగొట్టిన టీఎంసీ నేత ఢిల్లీలోని వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జరిగిన సమావేశంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ కోపంతో గ్లాస్ వాటర్ బాటిల్‌ను పగలగొట్టాడు. దీంతో ఆయన చేతి వేళ్లకి గాయాలయ్యాయి. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Waqf Bill 2024 : జగన్ ఆ బిల్లును వ్యతిరేకించేది కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకా . .ఆ ఓటు బ్యాంకు కోసమా ? వైసీపీ ఏర్పడిన తరువాత తొలిసారిగా కేంద్రంలో ఒక బిల్లును వ్యతిరేకించింది. దీనికి కారణం ఇండియా కూటమికి దగ్గర కావడానికే అని ఒక వర్గం పరిశీలకులు అంటున్నారు. కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీకి దూరం అయిన మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే అని కొందరు విశ్లేషిస్తున్నారు. By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Waqf act bill: లోక్‌సభలో వక్ఫ్ బోర్డు నియంత్రణకు సవరణ బిల్లు.. అందులో ఏముంది? వక్ఫ్ బోర్డు నియంత్రణకు సవరణను మోదీ ప్రభుత్వం ఈరోజు అంటే ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. 40 సవరణలతో పాటు ప్రస్తుత వక్ఫ్ చట్టంలోని పలు క్లాజులను ఉపసంహరించుకోవాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. By KVD Varma 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn