lifestyle విటమిన్ బీ12 లోపాన్ని నయం చేయడం ఎలా? విటమిన్ బీ 12 లోపంత ఉన్నట్లుయితే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి. lifestyle | వెబ్ స్టోరీస్ By Kusuma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitamin B12 Deficiency: విటమిన్ బి-12 లోపం.. పైకి తెలీకుండానే కొంప ముంచేస్తుంది.. భారతీయుల శరీరంలో విటమిన్ బి-12 లోపం వేగంగా పెరుగుతోంది. ఇందులో సమస్య ఏమిటంటే, దాని లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యలతో గందరగోళం చెంది మన శరీరాన్ని అనారోగ్యానికి గురిచేసినప్పుడు కూడా మనం గుర్తించలేము. గుర్తించేసరికి అనారోగ్యం ముందు కూలబడిపోతాం. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitamin B12: ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? విటమిన్ B12 లోపం కావచ్చు..చెక్ చేసుకోండి! మన శరీర పోషణ కోసం విటమిన్ B12 చాలా అవసరం. విటమిన్ B12 లోపం వలన శారీరకంగా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. నరాల సంబంధమైన సమస్యలు వస్తాయి. ఆకలి అనిపించకపోవడం, నోటిపూత, చేతుల్లో తిమ్మిరి, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటివి విటమిన్ B12 లోపం సూచించే కొన్ని లక్షణాలు By KVD Varma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitamin B12: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే విటమిన్ B12 లోపం ఉన్నట్లే జాగ్రత్త .. ? శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలలో విటమిన్ B12(Cobalamin) అత్యంత ముఖ్యమైనది. ఇది శరీరంలో రక్త కణాల(red blood cells) ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే నాడి వ్యవస్థను నిర్వహించడంలో తోడ్పడుతుంది. మన శరీరం సహజంగా విటమిన్ B12 ను ఉత్పత్తి చేయనందున మనం రోజూ తినే ఆహారంలో ఈ పోషకాహారం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. By Archana 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn