సినిమా Laila Movie Controversy: ఎవడ్రా బాయ్‌కాట్ చేసేది.. విశ్వక్ సేన్ కు మద్దతుగా రంగంలోకి బాలయ్య ఫ్యాన్స్! విశ్వక్ సేన్ లైలా సినిమాకు మద్దతుగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #WesupportLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్‌కాట్ చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishwak Sen: విశ్వక్ సేన్ సినిమాకు అరుదైన గౌరవం.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘గామి’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ 2025కు ఈ చిత్రం ఎంపికైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘గామి’ని ప్రదర్శించనున్నారు. ఈ వేడుక ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరుగుతుంది. By Seetha Ram 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Laila Third Single: 'కోయ్ కోయ్... కోడిని కొయ్' అంటున్న విశ్వక్ సేన్.. ఇరగదీస్తున్న 'లైలా' మాస్ సాంగ్.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'లైలా' టీజర్, పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన, 'ఓహో రత్తమ్మా' అనే సాంగ్ లో "కోయ్ కోయ్ కోడ్‌ని కోయ్" పాటను వాడుకున్నారు, ఈ లిరిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. By Lok Prakash 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్ | Hero Vishwak Sen Visit To Tirumala Temple | RTV తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్ | Hero Vishwak Sen Visit To Tirumala Temple and shares his feeling about the same with Media | RTV By RTV Shorts 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Laila Teaser: ఒక్కోడికి చీరలు కట్టి పంపిస్తా.. దుమ్ము లేపుతున్న టీజర్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమా టీజర్ వచ్చేసింది. లేడీ గెటప్‌లో అమ్మాయిలు కూడా ఈర్ష్య పడేలా కనిపించాడు. టీజర్లో డైలాగ్‌లో అదిరిపోయాయని, మరో హిట్ ఖాతాలో పడటం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. By Kusuma 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అనుదీప్ సినిమాలో నటించేందుకు మేకర్స్ బంపర్ ఆఫర్..ఈ పని చేస్తే చాలు అనుదీప్- విశ్వక్ 'ఫంకీ' సినిమాకు సంబంధించి బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో నటించేందుకు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. నటన పై ఆసక్తి ఉన్నవారు తమ పోర్టుఫోలియోను anudeepteam@gmail.com కి పంపండి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. By Archana 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gangs Of Godavari: ఓవర్ సీస్ లో విశ్వక్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' హవా.. న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ పై ట్రైలర్..! హీరో విశ్వక్సేన్ లేటెస్ట్ ఫిల్మ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ తో నెట్టింట వైరలవుతోంది. ఇక ఇప్పుడు ఓవర్ సీస్ లో కూడా హవా కొనసాగిస్తోంది ఈ ట్రైలర్. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ పై గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ స్క్రీనింగ్ అవుతోంది. By Archana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaami Movie Trailer: గామి గ్రాఫిక్స్ అదుర్స్.. ఇప్పుడు అంతా అదే చర్చ! విష్వక్సేన్ తాజా సినిమా గామి. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయింది. ట్రైలర్ లోని గ్రాఫిక్స్, బీజీఎం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా మార్చి 8న థియేటర్లలోకి రానుంది. By KVD Varma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaami Teaser: 'ఇదే నీ సమస్యకు పరిష్కారం'.. థ్రిల్లింగ్ గా విశ్వక్ సేన్ గామీ టీజర్ టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గామీ. విద్యాధర్ కగిట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర బృందం గామీ టీజర్ రిలీజ్ చేసింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. By Archana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn