Virat Kohli: చిన్నస్వామిలో చించేసిన కింగ్ కోహ్లీ.. అడుగు దూరంలో రికార్డు మిస్
చిన్నస్వామి స్టేడియం వేదికగ రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లతో దుమ్ము దులిపేశాడు. 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టాడు. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు కోహ్లీ పేరిట ఉండేది.
/rtv/media/media_files/2025/04/24/FC3Nldz6FtcjYyfZ9Toy.jpg)
/rtv/media/media_files/2025/04/24/48R9o0ruKLUT7QLgZ60C.jpg)
/rtv/media/media_files/2025/04/24/1fU1T4CzfW4IqtBTd60w.jpg)
/rtv/media/media_files/2025/03/22/wvPUeQq1dSx0Zlb58b7u.jpg)
/rtv/media/media_files/2025/04/20/C1U37BGSqZF6C1pMWYKI.jpg)
/rtv/media/media_files/2025/04/10/FKYgTXxUAMbeUKpvvHEs.jpg)
/rtv/media/media_files/2025/04/07/pTcpEWHMqLkfzMfoOCzG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Virat-Kohli-2-jpg.webp)
/rtv/media/media_files/2025/03/28/m5ZnfTxGoxwBKAgo30Uh.jpg)
/rtv/media/media_files/2025/03/27/aAkGeggjIpC3hPCDneH3.jpg)