/rtv/media/media_files/2025/04/07/pTcpEWHMqLkfzMfoOCzG.jpg)
Virat Kohli new record in IPL most runs
Virat kohli: భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. టీ20ల్లో13 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 386 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీకంటే ముందు నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు.
Ma𝓥erick’s Massive Milestone! 👑🙇🏼♂️
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 7, 2025
1️⃣3️⃣,0️⃣0️⃣0️⃣ T20 runs with 9️⃣ centuries and 9️⃣8️⃣ fifties! 🤯
keep the runs flowing, VK! 💪#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #MIvRCB pic.twitter.com/rz5jaAXSdg
42 బంతుల్లో 67 పరుగులు..
ఈ మేరకు IPL 18 సీజన్‌లో భాగంగా ముంబై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మైలు రాయి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 67 పరుగులు చేశారు. 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు.
Could this be the first? 😉#IYKYK 🤞 pic.twitter.com/QsWEObPCAc
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 7, 2025
టీ 20ల్లో టాప్ -5 బ్యాటర్లు:
14562 - క్రిస్ గేల్ (381 ఇన్నింగ్స్‌లు)
13610 - అలెక్స్ హేల్స్ (474 ఇన్నింగ్స్‌లు)
13557 - షోయబ్ మాలిక్ (487 ఇన్నింగ్స్‌లు)
13537 - కీరన్ పొలార్డ్ (594 ఇన్నింగ్స్‌లు)
13050 - విరాట్ కోహ్లీ (386 ఇన్నింగ్స్‌లు)
Also Read: రేపు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....
ఇదిలా ఉంటే.. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేశారు. విరాట్ కొహ్లీ 67 పరుగులతో మెరిపించాడు. కెప్టెన్ పాటిదర్ 64, పడిక్కల్ 37, జితేశ్ శర్మ 40 పరుగులతో చెలరేగారు. ఇక హార్దిక్ పాండ్య, బౌల్డ్ చెరో 2 వికెట్లు తీశారు. విఘ్నేష్ ఒక వికెట్ పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్ గెలవాలంటే 222 పరుగులు చేయాలి.
Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
virat-kohli | IPL 2025 | telugu-news | today telugu news