నేషనల్ చేపలు దొంగిలించిందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..సీఎం ఫైర్ ! చేపలు దొంగిలించిందనే ఆరోపణలతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ చర్యను ఖండిస్తూ దర్యాప్తునకు ఆదేశించారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ SI Murder: కిరాతకం.. SIను పట్టపగలే నడిరోడ్డుపై నరికి నరికి- వీడియో వైరల్! చెన్నైలో దారుణం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్ఐగా పనిచేసిన జాకీర్‌హుస్సేన్(57)ను దుండగులు వేటకొడవళ్లతో నరికి నరికి చంపారు. భూవివాదమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా హత్య చేసిన వారిలో ఇద్దరు లొంగిపోయారు. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MS Dhoni and Sandeep Vanga: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో MS ధోని.. ప్రోమో చూస్తే గూస్‌బంప్సే ఈమోటోరాడ్ అనే ఎలక్ట్రానిక్ సైకిల్ ఉత్పత్తి కంపెనీ ప్రమోషన్స్ కోసం క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతులు కలిపారు. దీని కోసం ఒక యాడ్ చేశారు. అందులో ధోనిని ఓ రేంజ్లో ఊర మాస్ హీరో అవతారాన్ని దర్శకుడు క్రియేట్ చేశాడు. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ VIRAL: దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్.. ఏపీ టెన్త్ ఎగ్జామ్ సెంటర్ వద్ద పుష్ప డైలాగులు! శ్రీకాకుళం (D) టెక్కలిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై ఓ విద్యార్ధి రాసిన రాతలు నెట్టింట వైరల్ గా మారాయి. 'దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్' అంటూ గోడపై సినిమా డైలాగ్ రాశాడు. ఇది చూసిన ఇన్విజిలేటర్లు తీవ్రంగా మండిపడ్డారు. By Archana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral Video: బైకర్ ఎదురుగా వెళ్లిన సింహాల జంట.. తర్వాత ఏం జరిగిందో తెలుసా? గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వస్తుండగా వారికి ఎదురుగా రెండు సింహాలు వెళ్లాయి. అదృష్టవశాత్తు సింహాలు వెంటాడకపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Archana 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral Video: వామ్మో! బొమ్మనుకొని పాముతో బుడ్డోడు ఎలా ఆడుకుంటున్నాడో చూడండి.. వీడియో వైరల్ చిన్నపిల్లవాడు పాముతో ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కుర్చీ పై కూర్చుకున్న ఆ పిల్లవాడు అదొక బొమ్మనుకొని నిర్భయంగా దానిని పట్టుకున్నాడు. అదృష్టవశాత్తు అతడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. By Archana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ VIRAL VIDEO: తస్సాదియ్యా.. కోతి చేష్టలు అంటే ఇవే మరి.. చూడండి ఏం చేసిందో! అల్లరికి కేరాఫ్ అడ్రస్ కోతులనే చెప్పుకుంటాం. తాజాగా అలాంటిదే ఓ కోతి చేసిన అల్లరి వైరల్‌గా మారింది. నిర్మానుష ప్రాంతంలో గుండ్రని చక్రం ఉండగా దానిపైకి ఒక కోతిపిల్ల ఎక్కింది. వెంటనే మరొక కోతి వెళ్లి ఆ చక్రాన్ని చుట్టూ తిప్పేసింది. అది వైరల్‌గా మారింది. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CAR ACCIDENT: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ! పొరుగింటి ప్రసాద్‌తో గొడవ కారణంగా సతీష్ అనే వ్యక్తి తన కారుతో ఢీకొట్టి హత్యాయత్నంకు పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రసాద్‌ను లేపేయాలన్న కసితో సతీష్ తన కారుతో డ్యాష్ ఇచ్చాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ సైతం గాల్లోకి ఎగిరి గోడ గజాలలో చిక్కుకుంది. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ blood moon: రక్తంతో ఎరుపెక్కిన చంద్రుడు.. బ్లడ్ మూన్ చూడొచ్చా! మార్చి 13 రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు రక్తంతో ఎరుపెక్కినట్లు కనిపిస్తాడు. అందుకే ఈ రోజు వచ్చే చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఎర్రగా కనిపిస్తోంది. కానీ భారత్‌లో ఉన్నవారికి ఇది వీక్షించేందుకు వీలు లేదు. By K Mohan 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn