ఆంధ్రప్రదేశ్ Shanthi : ఆయనే నా బిడ్డకు తండ్రి.. మీడియా ముందుకు మదన్ మోహన్ మాజీ భార్య! ఓ రాజకీయ నాయకుడు, ప్రభుత్వ ప్లీడర్ సుభాష్ వల్ల తన భార్య గర్భం దాల్చిందంటూ మదన్ మోహన్ చేసిన ఆరోపణలను బాధితురాలు శాంతి ఖండించారు. అలాగే ప్రేమ్ సమాజం ఇనిస్టిట్యూట్ ల్యాండ్ ఇష్యూలో విజయ్ సాయిరెడ్డితో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijaysai Reddy: టీడీపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ పై విజయసాయి రెడ్డి అభ్యంతరం..! నెల్లూరు టీడీపీ లోక్‌సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్‌పై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశామన్నారు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. విదేశాల్లోని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదన్నారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn