Latest News In Telugu Kitchen Hacks : వేసవిలో ఆకుకూరలు త్వరగా పాడవుతున్నాయా..? ఇలా చేయండి వేసవిలో ఆకుకూరలు మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చిన కొంత సమయంలోనే పాడైపోతుంటాయి. ఆకుకూరలను ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే, ఈ పద్ధతులను అనుసరించండి. ఇది ఆకుకూర చెడిపోకుండా, ఎండిపోకుండా చేస్తుంది. అదేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ కూరగాయలలో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి... కండరాలను బలంగా చేయడానికి, బరువు తగ్గడానికి ప్రోటీన్ చాలా అవసరం. నాన్ వెజ్‌లో పెద్ద మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది.మరీ శాకాహారులకు బీన్స్, బఠానీలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు వంటివి ప్రోటీన్ లోపాన్ని సరిచేయగలవు. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: క్యాన్సర్ కణాలకు ఈ కూరగాయలతో చెక్.. సరిగ్గా తింటే క్యాన్సర్ రమ్మన్నా రాదు! ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవడం వల్ల నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బ్రోకలీ, బోక్ చోయ్,వెల్లుల్లి,బత్తాయి,పెసలు, బచ్చలికూర, టమాటా వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized High prices:ఆకాశన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఇలా అయితే బతకడం ఎలా అంటున్నారు సామాన్య మానవులు. పట్టెడన్నం తిందామంటే అవకాశం లేకుండా పోయింది. రోజురోజుకీ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ బియ్యం ధర 80 రూ. అయ్యింది. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్ లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు..ఏం తినేట్టు లేదంటున్న సామాన్యుడు! హైదరాబాద్ లో కూరగాయల ధరలు సామాన్యుడికి గుండె నొప్పి తెప్పిస్తున్నాయి. 200 రూపాయలు తీసుకుని మార్కెట్ కి వెళ్తే కనీసం రెండు రకాల కూరగాయలు కూడా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. By Bhavana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: బీరకాయ కూర వండే సమయంలో ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు తెలుసా? మనం తీసుకునే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందులో బీరకాయ ఒకటి. బీరకాయను ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కానీ బీరకాయ కూర వండేప్పుడు ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎందుకుంటే అందులో కరిగే విటమిన్లను కోల్పోవల్సి వస్తుంది. By Bhoomi 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn