ఆంధ్రప్రదేశ్ Varma Vs Nagababu: పిఠాపురంలో వర్మకు మరో బిగ్ షాక్.. జనసేన అధికారిక ప్రకటన! పిఠాపురంలో రేపు, ఎల్లుండి ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొంది. దీంతో వర్మకు చెక్ పెట్టేందుకే నాగబాబు ఎంట్రీ ఇస్తున్నాడన్న చర్చ పిఠాపురంలో జోరుగా సాగుతోంది. By Nikhil 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Vs Varma: పవన్ను ప్రశ్నిస్తూ.. షాకింగ్ వీడియో షేర్ చేసిన వర్మ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ! పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పవన్ ను టార్గెట్ చేసే ఆయన ఈ వీడియో షేర్ చేశారన్న చర్చ సాగుతోంది. By Nikhil 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Varma Vs Nagababu: పవన్ ఫొటోతో నాగబాబుకు వర్మ కౌంటర్.. సంచలన పోస్ట్! పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మోదీ ఫొటోలతో ఆయన పోస్ట్ చేశారు. ప్రజలే నా బలం అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. By Nikhil 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాగబాబు ఫిక్స్.. వర్మకు డౌట్.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే! ! ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. మొత్తం ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీలకు చెరోకటి వెళ్తాయి. మిగిలిన 3 స్థానాలు టీడీపీ నేతలకు దక్కనున్నాయి. జనసేన నుంచి నాగబాబుకు ఇప్పటికే బెర్త్ ఫిక్స్ కాగా.. పిఠాపురం వర్మకు డౌటేనని తెలుస్తోంది. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పవన్ కు షాకిచ్చిన వర్మ.. | Pithapuram Varma Big Shock To Pawan Kalyan | Deputy CM To Lokesh | RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఉప్పాడ సముద్ర తీరంపై వర్మ కామెంట్స్ | SVSN Varma | Deputy Cm Pawan Kalayan | Uppada Beach | RTV By RTV 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదు.. వైసీపీపై వర్మ ఫైర్..! వైసీపీ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు పిఠాపురం టీడీపీ నేత వర్మ. దళితులకు పథకాలను లేకుండా చేసిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. దళితులపై ప్రేమ ఉంటే వారికి పథకాలను ఎందుకు దూరం చేశారు? దళితులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పిఠాపురానికి పవన్ కల్యాణ్.. వర్మపై దాడి ఘటనపై సీరియస్? జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి పిఠాపురం వెళ్లనున్నారు. నియోజకవర్గానికి నేతలతో సమావేశం కానున్నారు. టీడీపీ - జనసేన నేతల మధ్య నెలకొన్న అసమ్మతి, టీడీపీ ఇన్ఛార్జి వర్మపై దాడి అంశాలను పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. By Nikhil 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎమోషనల్.. పోలింగ్ తర్వాత తొలిసారిగా స్పందించి.. ఏం అన్నారంటే..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలింగ్ తర్వాత తొలిసారిగా స్పందించారు. తనకు మద్దతుగా ప్రచారం చేసిన వర్మకు, నటులకు, పిఠాపురం ప్రజలకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ప్రేమ చూపించి ఆదరించారని..రికార్డ్ స్థాయిలో ఓటు వేసి మీ ప్రేమను తెలిపారని ప్రకటన విడుదల చేశారు. By Jyoshna Sappogula 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn