Latest News In Telugu PM Modi: అర్ధరాత్రి వారణాసి వీధుల్లో తిరిగిన మోడీ.. పోస్ట్ వైరల్! యూపీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గురువారం అర్ధరాత్రి వారణాసి వీధుల్లో సందడి చేశారు. ఇటీవలే నిర్మించిన శివ్పుర్- ఫుల్వరియా - లహ్రతారా మార్గ్ను పరిశీలించారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Varanasi: మూడు దశాబ్దాల తర్వాత జ్ఞానవాపిలో హిందువుల పూజలు జ్ఞానవాపిలో హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది వారణాసి కోర్టు. పూజలను వారం రోజుల్లో ప్రారంభిస్తామని కోర్టుకు తెలియజేసింది కాశీవిశ్వనాథ ట్రస్ట్. దీంతో 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో స్థానిక పూజారి కుటుంబం గురువారం పూజలు నిర్వహించింది. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు కింద తెలుగు శాసనాలు.. ASI సంచలన రిపోర్ట్ జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సంచలన రిపోర్ట్ ఇచ్చింది. మసీదు కింద హిందూ దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపింది. 839 పేజీల రిపోర్ట్లో ఉత్తర-దక్షిణ సాంస్కృతిక సమ్మేళనానికి చెందిన 34 శాసనాలున్నట్లు పేర్కొంది. By srinivas 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National Tourism Day 2024: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలివే! పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఉదయపూర్, గుల్మార్గ్, వారణాసి ముందు వరుసలో ఉన్నాయి.రాష్ట్రాల పరంగా చూస్తే అత్యధిక సంఖ్యలో పర్యాటకులు యూపీకి వెళ్తుంటారు. By Trinath 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Varanasi: అప్పుల బాధతో కాశీలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు కుటుంబం అప్పుల బాధ తట్టుకోలేక ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొండా వప్రియ (50) తన భార్య లావణ్య (45) పిల్లలు రాజేశ్ (25), జైరాజ్(23)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాశీ లోని ఆంధ్ర ఆశ్రమంలో తమ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వారణాసి పోలీసులు చెప్పారు. By KVD Varma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ IRCTC : ఐఆర్సిటీసి థ్రిల్లింగ్ ఆఫర్..కేవలం రూ. 16వేలకు పూరీ, గయ, కాశీ అయోధ్య చుట్టేయ్యోచ్చు..పూర్తి వివరాలివే..!! కాశీ, గయ, అయోధ్య, పూరీ యాత్ర వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల యాత్రికులకు శుభవార్త. కేవలంరూ. 16వేలకే టూర్ ప్యాకేజీని ఐఆర్ సీటీసీ ప్రకటించింది. ఈ యాత్ర డిసెంబర్ 9న ప్రారంభమై...డిసెంబర్ 17న ముగుస్తుంది. By Bhoomi 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi:వారణాసిలో క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన ప్రధాని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 450 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టేడియం 2025 డిశంబర్ కు పూర్తి అవుతుంది. శివుడి ప్రేరణతో దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kishan Reddy: కాశీ కల్చరల్ పాత్వేకు ఆమోదం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న సాంస్కృతులను కాపాడుకునే దిశగా కాశీ కల్చరల్ పాత్వేకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీ20 సదస్సులో పాల్గొన్న ఆయన.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలివెల్లడించారు. By Karthik 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kishan Reddy: ఆధ్మాత్మిక నగరంలో జీ20 సమావేశాలు జీ20 సదస్సులో భాగంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతోన్న కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn