Donald Trump Decision: ట్రంప్ నిర్ణయంతో 36 లక్షల ఇండో అమెరికన్లకు నష్టం
అమెరికాలో వలసదారులపై ట్రంప్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపనుంది. జన్మతహా పౌరతస్వం రద్దు చేస్తూ ట్రంప్ సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇది చట్టంగా మారితే 36 లక్షల మంది ఇండియన్స్‌కు యూఎస్ సిటిజన్‌షిప్ రావడం కష్టమైతుంది.
US Fire Accident: కాలిఫోర్నియాలోని అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ లో మంటలు!
అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ నిల్వ ప్లాంట్లలో ఒకదానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వందలాది మందిని ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కాలిఫోర్నియాలోని జాతీయ రహదారి 1లోని ఒక భాగాన్ని పూర్తిగా మూసివేశారు.
Barack Obama Birthday: హ్యాపీ బర్త్ డే మై లవ్.. భార్యకు ఒబామా పుట్టిన రోజు విషెస్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే టూ ది లవ్ ఆఫ్ మై లైఫ్’ అని ఆయన Xలో ట్వీట్ చేశారు. జనవరి 17న ఆమె పుట్టిన రోజు నాడే వారి విడాకులపై వస్తున్న వార్తలను మిషెల్ టీం క్లారిటీ ఇచ్చింది.
America: వైట్ హౌస్ పై దాడికి యత్నం..భారత సంతతి యువకుడికి 8 ఏళ్ల జైలు!
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 2023 లో భారత సంతతి యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ కేసులో అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్ వెల్లడించారు.
నిమిషానికి 4 లక్షల బులెట్లతో చైనా కొత్త గన్.. డేంజర్లో అగ్రరాజ్యం!
నిమిషంలో 4 లక్షల 50 వేల బుల్లెట్లను పేల్చే ఆయుధాన్ని తయారు చేయడంలో చైనా నిమగ్నమైంది. ఇది శక్తివంతమైన మెషిన్ గన్ అని తెలుస్తోంది. దీనిని చైనా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నారు. ఈ ఆయుధంతో అమెరికాకు థ్రెట్ ఉందనే చెప్పాలి.
అమెరికాని కలవరపెడుతున్న గన్ కల్చర్.. తుపాకుల రాజ్యం
అమెరికాలో గన్ కల్చర్‌కు చాలామంది బలైపోతున్నారు. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు సంచలనం రేపాయి. అమెరికా జనాభా ప్రస్తుతం 33 కోట్లు. కానీ అక్కడున్న ఆయుధాల సంఖ్య 39 కోట్లు. దీని వల్ల అమెరికాలో శాంతిభద్రలు దెబ్బతింటున్నాయి.
/rtv/media/media_files/2025/02/06/YfIhpZzS7GuTByZI0Aof.jpg)
/rtv/media/media_files/2025/01/20/trFgvurKd6tNrcDMGCcr.jpg)
/rtv/media/media_files/2025/01/13/yHKurSSDCcUt1kLIXCYv.jpg)
/rtv/media/media_files/2025/01/17/HwY8ypdFmdxeehVbIF4O.jpg)
/rtv/media/media_files/2025/01/17/8tmeRTyZljY3KLXzhNlg.jpg)
/rtv/media/media_files/2025/01/09/B6ykCrZYpao831fn3YMh.jpg)
/rtv/media/media_files/2025/01/04/xjWR1wfK0WB3BzyQScDN.jpg)
/rtv/media/media_files/2024/12/13/jPdrr3D3PEaCRLMJSEm9.jpg)