నేషనల్ Watch Video: నిలబడి మూత్రం పోస్తున్నారా ? అయితే ప్రమాదంలో పడ్డట్లే..! వాష్‌రూంలో ఉండే టాయిలెట్లలో మగవారు నిలబడి మూత్రం పోశాక ఫ్లష్ చేస్తారు. దీనివల్ల హానికరమైన క్రిములతో కూడుకున్న యూరిన్ డ్రాప్స్ గాల్లో కలిసిపోయి వాష్‌రూంలో ఉండే టూత్‌బ్రష్, టవల్స్, టిష్యూ పేపర్లకి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. By B Aravind 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: దారుణం.. దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు యూపీలో అమానుష సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఓ దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మనిషి మూత్రం తాగవచ్చా..? తాగినవాళ్లకు ఏం కాలేదా..? ఒకప్పుడు వైద్యులు రుచిని బట్టి మూత్రంలో మధుమేహాన్ని చెక్ చేసేవారు. కానీ మూత్రం తాగడం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు. మూత్రం కేవలం కొద్ది మొత్తంలో తాగడం వల్ల శరీరంలో చాలా ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: తుమ్మినప్పుడు మూత్రం రావడానికి కారణమేంటో తెలుసా? కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు అవి మూత్రాశయం, పురీషనాళాన్ని మూసివేయలేవు, ఇది తుమ్మేటప్పుడు, నడిచేటప్పుడు మూత్రం లీకేజీకి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అధిక బరువు వల్ల మూత్రాశయం, కండరాలపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య కనిపిస్తుందని చెబుతున్నారు. By Vijaya Nimma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn