Latest News In Telugu Hyderabad: ప్రేమ జంటలే టార్గెట్..రెచ్చిపోతున్న పోకీరీలు బెదిరించి డబ్బు వసూళ్ళు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు పోకిరీలు. ఉప్పల్ భగాయత్‌లో ఓ ప్రేమజంటను బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేశారు. పోకిరీల్లో స్థానిక కార్పొరేటర్ తమ్ముడు ఉన్నట్టు అనుమానం. By Manogna alamuru 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH Vs LSG: చావో.. రేవో.. ఉప్పల్ లో SRH Vs LSG మధ్య టఫ్ ఫైట్! ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఉప్పల్ వేదికగా SRH Vs LSG మధ్య కీలక పోరు నడుస్తోంది. ప్లేఆఫ్స్ ఆశలు మిగిలివుండాలంటే ఇరుజట్లకు ఈ విజయం తప్పనిసరి కావడంతో చావో.. రేవో అన్నట్లు పోరాడుతున్నాయి. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RCB Vs SRH : నేడు ఉప్పల్ లో టఫ్ ఫైట్.. ప్రాక్టీస్ సెషన్లో మార్మోగిన కోహ్లీ నామస్మరణ! ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా బిగ్ మ్యాచ్ జరగనుంది. గురువారం ఏప్రిల్ 25న RCB Vs SRH తలపడనున్నాయి. ఈ సీజన్ లో దారుణంగా విఫలమైన బెంగళూర్ జట్టు 8 మ్యాచ్ ల్లో కేవలం 1 మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో ఉంది. By srinivas 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tealngana Crime: ఉప్పల్‌లో యువకుడిపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా అది స్కిడ్ అయింది. బైక్ వెనుకాల వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ యువకుడి పైనుంచి దూసుకెళ్లింది. అక్కడికక్కడే వర్షిత్‌రెడ్డి మృతి చెందాడు. By Vijaya Nimma 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. నిమిషాల్లో టికెట్లు సోల్డ్ అవుట్ ఈ నెల 25న హైదరాబాద్ - బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లో జరిగే ఈ మ్యాచ్‌ల కోసం నిర్వాహకులు టికెట్లను పేటీఎంలో విక్రయానికి పెట్టారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. By B Aravind 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం! ఉప్పల్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలకు గల కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం UPPAL : ఉప్పల్ లో దారుణం.. భార్యను వీడియోకాల్ లైవ్ లో ఉంచి భర్త ఏం చేశాడంటే.. సీమంతం కోసం పుట్టింటికి వెళ్లిన భార్యకు వీడియోకాల్ చేసి భర్త ఉరేసుకుని చనిపోయిన ఘటన ఉప్పల్ లో చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన నరేష్ మెట్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య నిత్య సీమంతం విషయంలో గొడవ జరగడంతో మనస్థాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు. By srinivas 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn