స్పోర్ట్స్ IPL 2025: హైదరాబాద్‌లో భారీ వర్షం.. SRH Vs RR మ్యాచ్ రద్దు!? IPL టోర్నీలో భాగంగా SRH Vs RR మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మరికాసేపట్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో మ్యాచ్ రద్దు అవుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఇవాళ సన్ రైజర్స్ VS రాజస్థాన్ మ్యాచ్.. ఆ టీమ్‌కే గెలుపు అవకాశాలు ఐపీఎల్ 2025 మొదలైంది. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగబోతోంది. ఇందులో సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: సారీ అమ్మా, చనిపోతున్నా..ఉప్పల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది. చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ చిన్న చిన్న విషయాలకే అందరూ సునాయాసంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ లో 8వ తరగతి పిల్లాడు పాఠశాల భవనం మీద నుంచి దూకేశాడు. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇక్కడ ఫుడ్ తిన్నారో..పైకి పోవడం గ్యారెంటీ! Dangerous food in hyderabad hotel |RTV By RTV 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uppal: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ! హైదరాబాద్‌లోని ఉప్పలో ఏవీడీ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుభ్రం లేకుండా బాత్రూమ్ పక్కనే కారం బూందీ, స్వీట్లు ప్యాకింగ్‌కి వేయడం, నాణ్యత లేని పదార్థాలతో వీటిని తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించి ఫుడ్ సెంటర్‌ను సీజ్ చేశారు. By Kusuma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Business నకిలీ పాల తయారీ కేంద్రం.. | Fake milk factory | Hyderabad | Uppal | RTV By RTV 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోతగా వాన.. పలు ప్రాంతాలు జలమయం! హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లితోపాటు పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి. మరో 2 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వానకు తడుస్తూనే గణపతికి పూజలు చేస్తున్నారు భక్తులు. By srinivas 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..! హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను కారుతో ఢీ కొట్టి హత్య చేసిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. చంద్రమౌళి అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం నిందితుడు నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. By Anil Kumar 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో బాంబు స్క్వాడ్ తనిఖీలు! హైదరాబాద్ లోని ఎల్బీనగర్, ఉప్పల్ మెట్రో స్టేషన్ లలో పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎల్‌అండ్‌ఓ పోలీసులతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ బృందం ఈ డ్రైవ్ నిర్వహించింది. ప్రజల భద్రతకు మరింత భరోసా ఇవ్వడానికి ఈ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn