UK: ఇరాన్‌పై అమెరికా దాడులకు ప్లాన్.. పర్మిషన్ ఇవ్వని యూకే
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరుదేశాల్లో సందిగ్ధత వీడటం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరుదేశాల్లో సందిగ్ధత వీడటం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు.
బ్రిటన్ మాజీ యువరాజు, కింగ్ ఛార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండ్సర్ను యూకే పోలీసులు అరెస్టు చేశారు. పబ్లిక్ ఆఫీస్‌లో ఆయన దుష్ర్పవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
గ్రీన్ లాండ్ ను అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఒప్పుకోమని అంటున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు దండయాత్ర మొదలుపెట్టారు. ఈ విషయంపై మద్దతు ఇవ్వని డెన్మార్, యూకే, ఫ్రాన్స్ దేశాలపై 10 శాతం సుంకాలను విధించారు.
ఈ మధ్యకాలంలో విదేశాల్లో భారతీయ వ్యక్తులు హత్యలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా యూకేలో మరో భారతీయ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తొమ్మిది యూకే విశ్వవిద్యాలయాలు ఇండియాకు రానున్నాయి. బ్రిటీష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పర్యటన తర్వాత ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. యూకే ప్రధానితో పాటూ అక్కడి విద్యా ప్రతినిధి బృందం కూడా భారత్ లో పర్యటించింది.
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడంతో ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ప్రధాని పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమైమనట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అతడిని భారత్‌కు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
మాంచెస్టర్‌లోని హీటన్ పార్క్ సినాగోగ్ వద్ద యోమ్ కిప్పుర్ ప్రార్థనల సమయంలో జరిగిన ఈ ఘోరమైన దాడి ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, అలాగే అనుమానిత ఉగ్రవాదిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు.
ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్...వాటినే గాలికొదిలేసి తన సుఖాన్ని చూసుకున్నాడు ఓ డాక్టర్. యూకేలో టేమ్ సైడ్ జనరల్ ఆసుపత్రిలో నర్సుతో సె*క్స్ కోసం ఆపరేషన్ మధ్యలో రోగిని వదిలేశాడు పాకిస్తాన్ కు చెందిన అంజుమ్.