బిజినెస్ Aadhaar Misuse : మీ ఆధార్ కార్డు మిస్ యూజ్ అవుతోందని డౌటా? ఇంటి నుంచే తెలుసుకోండిలా! ఇప్పుడు అన్ని పనులకు ఆధార్ ముఖ్యంగా మారిపోయింది. అయితే, మన ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించి ఎవరైనా తప్పుడు పనులు చేసినట్టు అనుమానం వస్తే uidai.gov.in వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ వివరాలు ఆర్టికల్ లో ఉన్నాయి. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aadhaar Card Tips: ఆధార్‌తో మొబైల్ లింక్ తప్పితే జైలుకు వెళ్లాల్సిందే! తప్పు మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసినట్లయితే, మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది మరియు జైలుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Lok Prakash 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Aadhaar : ఆధార్ బయోమెట్రిక్‌లను ఎలా లాక్ చేయాలి? ఆధార్ కార్డు ఉన్నవారి బయోమెట్రిక్ వివరాలను తాత్కాలికంగా లాక్ చేసే సదుపాయం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇది ఆధార్ కార్డు మోసాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ పోస్ట్‌లో మీ బయోమెట్రిక్‌లను ఎలా లాక్ చేయాలో చూద్దాం. By Durga Rao 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Aadhaar Card : EPFO సంచలనం.. ఆధార్ ని పక్కన పెట్టేసింది.. పుట్టినరోజు ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్ కార్డు పనిచేయదు. EPFO ఈమేరకు ఒక సర్క్యులర్ జారీచేసింది. దీనిప్రకారం పుట్టినరోజు ధ్రువీకరణ కోసం అనుమతి ఇచ్చే పత్రాల జాబితా నుంచి ఆధార్ ను తొలగించారు. చిరునామా రుజువుగా, ఐడీ ప్రూఫ్ గా ఆధార్ యధావిధిగా పనిచేస్తుంది. By KVD Varma 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UIDAI: ఆధార్ సేవలకు అధికంగా వసూలు చేస్తే భారీ జరిమానా..! ఆధార్ సేవల కోసం అధికంగా వసూలు చేస్తే సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తామని అలాగే వారిని నియమించిన రిజిస్ట్రార్‌కు కూడా రూ.50 వేల జరిమానా విధిస్తామని కేంద్రం హెచ్చరించింది. దీనిపై UIDAI కు మెయిల్ లేదా 1947 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. By B Aravind 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aadhar Updation : ఆధార్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త! ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ చేసుకోవాలనుకునేవారికి కేంద్రం మరో అవకాశాన్ని ఇచ్చింది. మరో మూడు నెలల పాటు అప్డేట్ చేసే సౌకర్యాన్ని పెంచుతున్నట్లు వివరించింది. ఎవరైనా చేసుకోని వారు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Aadhaar Card Alert:ఆధార్ కార్డ్ కు సంబంధించి కీలక అప్ డేట్...వెంటనే ఈ పని చేయండి. లేదంటే ఫైన్ కట్టాల్సిందే..!! ఆధార్ కార్డుకు సంబంధించి కీలక అప్ డేట్. మీ ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు, చేర్పులు ఫ్రీగా చేసుకునేందుకు చివరి సమయం దగ్గర పడింది. పేరులో మార్పు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వంటి వివరాలు మార్చుకునేందుకు ఆఖరు తేదీ డిసెంబర్ 14గా ఉంది. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn