BIG BREAKING: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. !
జనవరి 15న (బుధవారం) జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను NTA వాయిదా వేసింది. అభ్యర్థుల వినతి మేరకు సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. 16న జరగాల్సిన పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.
/rtv/media/media_files/2025/02/06/HtBNFj56ARVvxPwLOSpy.jpg)
/rtv/media/media_files/2025/01/13/Sn33T4XBRsYnj0VqHQ89.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ugc-jpg.webp)
/rtv/media/media_files/2024/12/10/BAccMSpwCHZpFn5brdm8.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ugc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-21T134304.676.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-11T174455.768.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ugc-jobs-jpg.webp)