Latest News In Telugu Uber: బెంగళూరు ప్రయాణికురాలకు షాక్ ఇచ్చిన ఉబెర్! పూణె నుంచి బెంగళూరుకు విమాన ఛార్జీలు అయ్యింది. రూ.3500 మాత్రమే కాని విమానశ్రయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్క ఇంటికి అయిన ఛార్జీలు రూ.2000. తాజాగా ఓ ప్రయాణికురాలు ఉబెర్ తన దగ్గర వసూలు చేసిన డబ్బును సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uber: అరే ఏంట్రా ఇదీ..ఊబర్ బిల్లు కోటి రూపాయలు రావడమేంట్రా.. ఊబర్ క్యాబ్‌ల బిల్లు కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా కోట్లలో ఛార్జీలు చూపిస్తూ కస్టమర్లకు ఫాక్లు ఇస్తున్నాయి. మొన్న గురుగావ్‌లో ఒక వ్యక్తికి 7 కోట్ల ఛార్జీ చూపిస్తే..ఇవాళ బెంగళూరులో తెలుగు వ్యక్తి కోటి ముప్పైలక్షలు బిల్లు చూపించింది. By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది..కోట్లలో ఊబర్ బిల్లు ఊబర్ బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది ఓ కస్టమర్‌కు. అయితే ఇదెక్కడో వేరే దేశంలో అనుకుంటున్నారా...అబ్బే అస్సలు కాదు సాక్షాత్తు ఇది మన దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగింది. జస్ట్ 7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది అంతే. By Manogna alamuru 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Modi : వారందరికీ ప్రధాని మోదీ గుడ్ న్యూస్...పీఎఫ్, ఇన్సూరెన్స్ తోపాటు మరిన్ని సౌకర్యాలు..!! అమెరికా వలే భారత్ లో కూడా అమెజాన్, జొమాటో, ఓలా, ఉబెర్ వంటి కంపెనీలలో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. అసంఘటిత కార్మీకులకు మోదీ శుభవార్త తెలిపారు. వీరికి ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వర్తించేలా త్వరలోనే గిగ్ అండ్ ఫ్లాట్ ఫాం వర్కర్ చట్టాన్ని తీసుకురాబోతోంది మోదీ సర్కార్. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ భేటీ.. వారిపై వరాల జల్లు? సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వారితో సమావేశమై వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn