ఇంటర్నేషనల్ X Service Down: ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలకు అంతరాయం.. ! ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. చాలామంది యూజర్లు, తమ మొబైల్ ఫోన్లలో, ఇతర వెబ్సైట్లలో ఎక్స్ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై సంస్థకు రిపోర్టులు పెడుతున్నారు. మరోవైపు సేవల అంతరాయంపై ఎక్స్ సంస్థ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Zomato: జొమాటో కొత్త ఫీచర్...రెండు రోజులు ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు! ప్రముఖ ఫుడ్ యాపింగ్ సంస్థ జొమాటో తన వినియోగదారులకు మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ యాప్ వల్ల కస్టమర్లు తమకు కావాల్సిన ఫుడ్‌ని రెండు రోజుల ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ట్విటర్ వేదికగా తెలిపారు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump : మస్క్ కు ట్రంప్ జాబ్ ఆఫర్! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ కు జాబ్ ఆఫర్ ఇచ్చారు. తాజాగా మస్క్.. ట్రంప్ ను ఎక్స్ వేదికగా ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో మస్క్ ట్రంప్ ను పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలోనే తన ప్రభుత్వంతో కలిసి పని చేస్తారా అంటూ ట్రంప్ మస్క్ ను అడిగారు. By Bhavana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: దుమ్ము లేపుతున్న మేక్ ఇన్ ఇండియా వస్తువులు ఇండియాలో తయారయిన వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీని పెంచుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైకిళ్ళ నుంచి డిజిటల్ పేమంట్స్ వరకు సునామీని సృష్టిస్తున్నాయని చెప్పారు. By Manogna alamuru 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Bhuvaneswari: నా సర్వస్వానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ...సతీమణికి బాబు స్పెషల్ విషెస్! నారా భువనేశ్వరి పుట్టిన రోజు సందర్బంగా.. భువనేశ్వరికీ ఏపీ సీఎం బాబు స్పెషల్ విషెస్ తెలిపారు. '' నా కష్టంలో, సుఖంలో, చీకట్లో, వెలుగులో ఎల్లప్పుడూ తోడుగా ఉన్న నా సర్వస్వానికి , నా సతీమణి భువనేశ్వరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బాబు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఎక్స్ ప్లాట్ ఫాంలో కీలక మార్పులు! X ప్లాట్ ఫాం లో పోస్టుల లైక్ లను పోస్ట్ చేసిన వ్యక్తి తప్ప.. వేరొక వ్యక్తి చూడటం జరగదని X సైట్ యజమాని ఎలోన్ మస్క్ ప్రకటించారు.వ్యక్తిగత దాడుల సంఘటనలను తగ్గించటం కోసం, గోప్యతా విధానం కారణంగా లైక్ సౌకర్యం ప్రైవేట్ చేస్తున్నట్లు మస్క్ తెలిపాడు. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Twitter Domain Change: ట్విట్టర్ ఇప్పుడు పూర్తిగా X .. మస్క్ మార్చేశాడు.. సోషల్ నెట్వర్క్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ డొమైన్ ఇప్పుడు X.com గా మార్చారు. ఎలోన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసిన తరువాత అనేక మార్పులు చేశారు. ట్విట్టర్ పేరును X గా మార్చారు. ఇప్పుడు దానిని అధికారిక వెబ్సైట్ డొమైన్ X.comకి మార్చేశారు. By KVD Varma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Musk | X లో బాట్ సమస్యకు పరిష్కారం తెచ్చిన ఎలోన్ మస్క్ X గత నెలలో స్పామ్ ఖాతాలపై వేటు ప్రారంభించింది, దీని ఫలితంగా చాలా మంది వినియోగదారులు ఫాలోవర్లను కోల్పోయారు. దేనికి పరిష్కారంగా ఎలోన్ మస్క్ కొత్త ప్లాన్ ఇదే పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: ఏనుగు నుంచి సఫారీ జీప్ ఎస్కేప్..తృటిలో తప్పిన ప్రమాదం మనం సఫారీ చూడ్డానికి వెళ్ళాం..అక్కడ ఓ పెద్ద ఏనుగును ఉన్నట్టుండి సడెన్‌గా మన మీదకు వచ్చింది..మనం ఉన్న జీపును పడేయడానికి చూసింది. ఊహించుకోవడానికే భయం వేస్తోంది కదూ..అదిగో సరిగ్గా అలాంటిదే జరిగింది ఓ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. వివరాలు కింది ఆర్టికల్‌లో చదివేయండి. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn