లైఫ్ స్టైల్ Turmeric: పసుపు తింటే ప్రాణాలే పోతాయ్.. ఎందుకో తెలుసుకోండి! ప్రతిరోజు ఇంతలా ఉపయోగించే పసుపులో విషం ఉందని మీకు తెలుసా..? ఇదేదో నోటి మాట కాదు.. సైంటిస్టులు చెప్పిన షాకింగ్ నిజాలు. భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పసుపు నమూనాలలో సీసం అధిక మోతాదులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. By Archana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Turmeric: ఉదయాన్నే ఇలా పసుపును తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిటికెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగటంతోపాటు కడుపు సంబంధిత వ్యాధులలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. By Vijaya Nimma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ కారణంతోనే మన జీవనశైలిలో పసుపును ఎక్కువగా చేర్చుకుంటున్నాం! పసుపు భారతీయ వంటగది జీవనాధారం. పసుపు ఆహారం నుంచి పూజ వరకు ప్రతిదానిలో ఉపయోగిస్తారు. పసుపులో ఉన్న గొప్పదనం ఏమిటంటే ఇది ఔషధంలా కూడా పనిచేయటంతోపాటు శరీరంలోని మురికిని తొలగించి అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిస్తుంది. By Vijaya Nimma 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Turmeric: పసుపును ఇలా నిల్వ చేయాలా..! తప్పకుండా తెలుసుకోండి పసుపు ఆహారానికి అందమైన రంగును ఇవ్వడమే కాకుండా, అనేక విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పసుపు ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండడానికి ఓ ప్రత్యేక పద్దతిలో నిల్వ చేయాలని చెబుతున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కీళ్లలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ కి అద్బుతమైన ఔషధం పసుపే! యూరిక్ యాసిడ్ నియంత్రణలో పసుపు బాగా పనిచేస్తుంది. పసుపు పాలను తీసుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ నియంత్రణలో పసుపు పాలు చాలా సహాయపడతాయి. ఇది శరీరంలోని రక్తపోటును అదుపులో ఉంచుతుంది By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Turmeric: మనం వాడే పసుపు అసలైందో కాదో ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి ఆయుర్వేదం ప్రకారం భారతీయ వంటగదిలో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మసాలా దినుసుల బరువు, పరిమాణం పెంచడానికి వాటిలో వివిధ రకాల కల్తీలు కలుపుతారు. ఏది నిజమైన పసుపో తెలుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dal Tips : పప్పులో పసుపుని ఎప్పుడు వేస్తే బాగుంటుంది?... ఎంత వేస్తే మంచిది? భారతీయ ఆహారంలో పప్పులకు ముఖ్యమైన స్థానం ఉంది. అయితే పప్పును కుక్ చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు సరైన రంగు, రుచి రాదు. సరైన సమయంలో పప్పులో పసుపు, ఉప్పు వేయకపోవడమే దీనికి కారణం. పప్పులో ఎప్పుడు పసుపు వేయాలో, రుచిగా ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Food:పెరుగులో పసుపు వేసుకుని తినొచ్చా.. తింటే ఏమవుతుంది? పెరుగు, పసుపు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. పసుపు, పెరుగులో ఉండే కర్కుమిన్, కాల్షియం, ప్రోటీన్లు, బి విటమిన్లు, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు శరీరంలోని కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. By Vijaya Nimma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Turmeric: పసుపును ఈ ఆహారాలతో కలిపి తీసుకోవద్దు..ఎందుకంటే! కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో పసుపు కలపడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారంలో పసుపు, పసుపు ఎక్కువగా తీసుకున్న జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసి ఉదయం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn