సినిమా Producer Ashwini Dutt : చంద్రబాబు ప్రభుత్వంలో 'ప్రభాస్' నిర్మాతకు కీలక పదవి! సీనియర్ నిర్మాత అశ్వనీదత్ కి కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బాధ్యతలను అప్పగించబోతున్నారట. అశ్వినీదత్ కు ఎన్టీఆర్ కుటుంబంతో, చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. By Anil Kumar 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా! తిరుమల తిరుపతి టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన గత ఆగస్టులోనే టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి లేఖ పంపించారు. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి నాస్తికుడంటూ తనపై చేస్తున్న విమర్శలకు భూమన స్ట్రాంగ్ రిప్లై...! నాస్తికుడంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను విమర్శలకు భయపడే వాడిని కాదన్నారు. తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినన్నారు. మతాంతీకరణలు ఆపేందుకు కళ్యాణమస్తు ద్వారా సుమారు 30 వేల మందికి సామూహిక వివాహాలు చేయించానని భూమన వెల్లడించారు. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ చిరుత నిర్వహిస్తున్నాం: టీటీడీ ఛైర్మన్ భూమన! భక్తుల రక్షణ కోసమే చేతికి కర్ర ఇస్తున్నాము కానీ..చేతులు దులుపేసుకోవడానికి కాదు అని వివరించారు. అటవీ అధికారులు సూచన మేరకే ఈ చర్య చేపట్టినట్లు ఆయన తెలిపారు. By Bhavana 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి ఆగని రచ్చ.. టీటీడీ ఛైర్మన్‌గా భూమన నియామకంపై చల్లారని మంటలు టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై మాటలు మంటలు కొనసాగుతున్నాయి. ఓ అన్యమతస్తుడిని పవిత్రమైన టీటీడీ ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారని విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వైసీపీ టార్గెట్‌గా ఫైర్ అవుతున్నారు. ఇక రేపు(ఆగస్టు 10) టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న భూమన కరుణాకర్ రెడ్డి.. ఇప్పటికే జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. By Trinath 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదు: ఎమ్మెల్యే భూమన తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదని పేర్కొన్నారు. ఈ పదవి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి కృప, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతోనే తనకు ఈ అవకాశం దక్కిందని చెప్పారు. గతంలో ఏ విధంగా పని చేశామో.. By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn