HYD: రన్నింగ్ బస్‌కు వేళాడుతూ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. షాకింగ్ వీడియో!
హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో ఆర్టీసీ సిటీ బస్సు డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించిన వీడియో వైరల్‌గా మారింది. ఆటో డ్రైవర్ తన ట్రాన్స్పోర్ట్ వాహనానికి బస్సు దారి ఇవ్వలేదని ఆగ్రహంతో బస్సును అడ్డగించి డ్రైవర్ ఫోన్ లాకొన్నాడు.
TSRTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. బస్సుల్లో పదిశాతం రాయితీ
విజయవాడ..హైదరాబాద్ మధ్య ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ప్రకటించింది.
TG:హైదరాబాద్ RTC బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్..కొత్త ఏడాది నుంచే ..!
ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు. దాదాపు 300 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
TGSRTC: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. TSRTC పేరు మార్పు
TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. TSRTC పేరును TGSRTCగా మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. త్వరలో లోగోలో మార్పులు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే వాహనాలకు TS బదులుగా TG అని రిజిస్ట్రేషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
Watch Video: ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం.. స్పందించిన సజ్జనార్
హైదరాబాద్ శివారులో రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఎక్స్‌లో స్పందించారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
Elections: ఎన్నికల వేళ ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన TSRTC
తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపించనుంది.
BRS-Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్
ఆర్మూర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ మాల్ అద్దె రూ.3 కోట్లను సాయంత్రంలోగా చెల్లించాలని స్పష్టం చేశారు. లేకుంటే మాల్ ను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
TSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరో అదిరిపోయే శుభవార్త!
TG: ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్‌ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ కలిగి ఉన్న వారు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చని పేర్కొంది.
/rtv/media/media_files/2025/01/21/v3ASNxJ2aydebZJcMENW.jpg)
/rtv/media/media_files/2025/05/22/bSTxmJkBgTaJQsdDPDwH.jpg)
/rtv/media/media_files/2025/01/27/nXfqNbbF7NYLhXascDl4.webp)
/rtv/media/media_files/VusoZHwR5qkBkJLIWjA2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/TGSRTC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-16T120228.372.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/TSRTC-Special-Buses-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/BRS-Ex-MLA-Jeevan-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TSRTC-1-jpg.webp)