Latest News In Telugu TSRTC : రూ.151 చెల్లిస్తే ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు.. ఇలా బుక్ చేసుకోండి! భక్తుల ఇంటికే భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలను అందించే ఏర్పాట్లు చేస్తోంది టీఎస్ఆర్టీసీ. ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. By Nikhil 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం రాయితీని కల్పించింది. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్... బంపరాఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ! టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీధర్ ప్రకటించారు. ఈ బస్సులను హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్, జూబ్లీ స్టేషన్, ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం బస్సులు ఉదయం 5 గంటల నుంచి ప్రతి గంటకు ఓ బస్సును నడుపుతున్నట్లు వివరించారు. By Bhavana 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: ఆర్టీసీని ఎప్పుడు విలీనం చేస్తారు.. హరీష్ రావు ఫైర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా కూడా విలీనం ఊసే లేదని విమర్శించారు. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Traffic : ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు కొత్త రూల్స్...ఆ వాహనాలకు నో పర్మిషన్..!! హైదరాబాద్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసులు కొత్త రూల్స్ రెడీ చేశారు. లారీలు, ట్రక్కులు, ట్రాలీలకు పగటి వేళలో సిటీలోకి అనుమతి ఉండదు. రాత్రివేళలోనూ వాటికి కేటాయించిన రూట్లలో మాత్రమే పర్మిషన్ ఉంటుంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Medaram Jatara: రూ.299 చెల్లిస్తే మేడారం ప్రసాదం ఇంటికి! మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14 నుంచి 25 వరకు ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు అందించనుంది. రూ.299 చెల్లించి కార్గో కౌంటర్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించింది. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: మగాళ్లకూ మంచిరోజులు వచ్చేశాయ్..పురుషులకోసం ప్రత్యేక బస్సులు...కండీషన్స్ అప్లయ్..!! హైదరాబాద్ ల్ తొలిసారిగా పురుషులకు ప్రత్యేక బస్సులను కేటాయించింది ఆర్టీసీ. పురుషులకు మాత్రమే అనే బోర్డులతో ప్రత్యేక బస్సులను తీసుకువచ్చింది. కొన్ని రూట్లలో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడపనుంది. By Bhoomi 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: గత 45 రోజుల్లో ఆర్టీసీలో ఎంతమంది మహిళలు ప్రయాణించారంటే: సజ్జనార్ తెలంగాణలో గత 45 రోజుల్లో 12 కోట్లకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. నాంపల్లి తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. By B Aravind 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn