జాబ్స్ JOBS : తార్నాక నర్సింగ్ కాలేజీలో ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూలు టీఎస్ ఆర్టీసీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు దరఖాస్తులు కోరింది. ఎంఎస్సీ, పీహెచ్డీ అర్హతగల అభ్యర్థులను జనవరి 23న ఇంటర్వ్యూలకు ఆహ్వానించింది. By srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష లేకుండా ఆర్టీసీలో ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల్లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో 150 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ అర్హతగలవారు ఫిబ్రవరి 16 వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Siddipet: సీటుకోసం సిగపట్లు.. చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్ములు బస్సులో సీటుకోసం మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వెంకట్రావు పేట గ్రామం వచ్చేసరికి ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. దీంతో సీట్ల కోసం తగువులాడిన మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఒక్కరోజులోనే ఎంతంటే.. సంక్రాంతి పండుగ వేళ.. తెలంగాణలో ఆర్టీసీకీ ఒక్కరోజులోనే సుమారు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. మహిళా ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావించిన ఆర్టీసీ మొత్తంగా 6,621 ప్రత్యేక బస్సులు నడిపినట్లు తెలిపారు. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TSRTC Free Journey Scheme: మహిళల ఫ్రీ జర్నీకి ఆ కార్డు చెల్లదు.. సజ్జనార్ కీలక ప్రకటన! మహాలక్ష్మి స్కీంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. మహిళలు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డును చూపి ప్రయాణించాలన్నారు. స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తే చెల్లదన్నారు. పాన్ కార్డు కూడా చెల్లదన్నారు. By Nikhil 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన జగన్ సర్కార్.. తేదీలివే! ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవుల తేదీలను ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయా విద్యార్థులకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు లభించనున్నాయి. By Bhavana 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులు.. సాధారణ ఛార్జీలతోనే.. తెలంగాణ ఆర్టీసీ శుభవార్త! సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని ప్రకటించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఈ పండుగ సీజన్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. By Nikhil 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు! శబరిమలకు వెళ్లే వారి కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులను రాష్ట్రంలో జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.13,600 లతో ఈ ట్రిప్ కి వెళ్లి రావొచ్చని వారు తెలిపారు. By Bhavana 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: ఉచిత బస్సు ప్రయాణం.. టీఎస్ ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఆ టికెట్లు రద్దు టీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. By V.J Reddy 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn