School Holidays: విద్యార్ధులకు మరో గుడ్న్యూస్.. ఈ నెలలో వరుసగా రెండు సెలవులు: తేదీలివే!
ఏపీ, తెలంగాణలో ఆదివారాలు కాకుండా వరుసగా మరోరెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒక సెలవు రానుంది. అలాగే టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది. ఆ రోజు సెలవు వచ్చే ఛాన్స్ ఉంది.