నేషనల్ Indian Railways: భారతీయ రైల్వేకు రోజుకు ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ? భారతీయ రైల్వేకు ఒకరోజు ఎంత ఆదాయం వస్తుందో అనేది చాలామందికి తెలియదు. దీనికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పలు మీడియా నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ రూ.400కోట్లు వరకు సంపాదిస్తున్నాయి. By B Aravind 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APNews : అనకాపల్లిలో క్వారీ లారీ బీభత్సం..నిలిచిపోయిన రైళ్లు అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో క్వారీ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద పెద్ద రాళ్లతో వెళ్తున్న లారీ సేఫ్టీ గడ్డర్ ఢీకొన్నది. దీంతో రైల్వే వంతెన కుంగింది. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Vijayawada: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు షాక్! కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తుల ఆశల పై రైల్వే బోర్టు నీళ్లు చల్లింది. సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్,కాశీ నగరాల మీదుగా బీహార్ కు వెళ్లే ,వచ్చే దానాపూర్ ఎక్స్ప్రెస్ లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది. By Bhavana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela : కుంభమేళా రైళ్లల్లో రద్దీ....ఏసీ కోచ్ అద్దాలు పగులగొట్టి యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహా కుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. రైళ్లు పూర్తిగా నిండడంతో ఏసీకోచ్ అద్దాలు పగులగొట్టి మరి రైలెక్కుతున్నారు. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్...11 రోజుల పాటు ఈ రైళ్లు రద్దు! ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల వల్ల 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ సీపీఆర్వో ప్రకటించారు. కాజీపేట-డోర్నకల్,డోర్నకల్-విజయవాడ,భద్రాచలంరోడ్డు- విజయవాడ ప్యాసింజర్ రైళ్లను 11రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. By Bhavana 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbh Mela: నేటినుంచే మహా కుంభ మేళా..దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు! మహా కుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు యూపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ 13,000 రైళ్లను నడపనుంది. By Bhavana 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆకతాయి అబ్బాయిలు జాగ్రత్త ..! ఈవ్ టీస్ చేస్తే జరిగేది ఇదే | police special team for Ladies |RTV By RTV 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Railway: ఈ రైళ్ల టైమింగ్స్ మారాయ్.. జనవరి 1 నుంచి అమల్లోకి! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ తాజా మార్పుతో ఉదయం 6 గంటలకే ప్రారంభం కానుంది. 2025 జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ న్యూ ఇయర్ వేళ రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆగిపోయిన IRCTC న్యూ ఇయర్ వేళ IRCTC సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 10 గంటల నుంచి IRCTC వెబ్సైట్ పనిచేయడం లేదు. దీంతో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో నెటిజన్లు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn