Society ట్రైన్ లో తల ఎటువైపు పెట్టి పడుకోవాలంటే |Train journey |Precautions |RTV By RTV 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Vande Bharat :విశాఖ వందే భారత్ ట్రైన్ కోచ్‌లు పెంపు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వందే భారత్‌కు బాగా డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇక మీదట 16 కోచ్‌లు ఉండనున్నాయి. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bullet Train: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సీఆర్ 450 బుల్లెట్ రైలును చైనా ఆవిష్కరించింది. ఈ రైలును ఆదివారం బీజింగ్‌లో పరీక్షించారు. ఇది వాడుకలోకి వచ్చే సమయానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల వాణిజ్య రైలుగా నిలుస్తుందని చైనా రైల్వేశాఖ పేర్కొంది. By B Aravind 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Fire Accident: కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ రైలులో మంటలు కాచిగూడ నుంచి చెన్నై వెళుతున్న ఎగ్మోర్ రైలులో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. గద్వాలలో ఆగి ఉన్న ట్రైన్లో మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ప్యాసెంజర్లను దింపేడంతో పెద్ద ప్రమాదం తప్పింది. By Manogna alamuru 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొట్టుకున్న కోతులు.. ఆగిపోయిన రైళ్ల రాకపోకలు సాధారణంగా కోతులు కొట్లాడుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా రెండు కోతుల మధ్య జరిగిన కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలనే ఆపేసింది. బిహార్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 6 ఇంజిన్లు, 295 బోగీలు, స్టేషన్ దాటాలంటే గంట సమయం.. మన ఇండియాలోనే! ఇండియాలోనే అతి పొడవైన రైలు సూపర్ వాసుకి. ఇది ఒక గూడ్స్ రైలు. 295 బోగీలు, 6 ఇంజిన్లతో నడుస్తుంది. 3.5 కి.మీ పొడవు ఉంటుంది. ఏదైనా ఒక స్టేషన్ దాటాలంటే గంట సమయం పడుతుంది. ఇది చత్తీస్ఘడ్ లోని ఖొర్బా నుంచి నాగ్‌పూర్ లోని రాజ్‌నంద్‌గావ్ వరకు ప్రయాణిస్తుంది. By Seetha Ram 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు.. ఎలాగంటే? మీరు ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు. ట్రైన్ లేటు అయినప్పుడు ప్రయాణికులు ఫోరంను ఆశ్రయించాలి. అనంతరం తగిన కారణం చూపి నష్టపరిహారాన్ని పొందొచ్చు. అయితే వీటికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి. By Seetha Ram 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. ! మణుగూరు ప్యాసింజర్ రైలులో రమణమ్మను హరియాణకు చెందిన రోహిత్ అనే వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. హత్య చేసి పర్సులో రూ. 25 వేలు నగదు, రైలు టికెట్, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు. By Vijaya Nimma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: కుక్కల భయంతో రైలు కిందపడి చనిపోయిన 80 గొర్రెలు! ఏపీ విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుక్కల భయంతో రైల్వే ట్రాక్ పైకి పరిగెత్తిన 80 గొర్రెలను భీమసింగి వద్ద ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. అన్నీ అక్కడికక్కడే మరణించాయి. దీంతో తమను ఆదుకోవాలంటూ రైతులు అధికారులను వేడుకుంటున్నారు. By srinivas 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn