క్రైం Breaking: ఒకే ట్రాక్ పైకి దూసుకొచ్చిన మూడు రైళ్లు..తప్పిన పెను ప్రమాదం! బాలాసోర్ రైలు ప్రమాదం గురించి ఇంకా ఎవరూ మర్చిపోకముందే మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేశాయి. By Bhavana 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇకనైనా రైల్వే శాఖ నిద్ర నుంచి మేల్కొంటుందా..ప్రతిపక్షాల ఫైర్ ఏపీలో జరిగిన రైలు ప్రమాదం గురించి ప్రతిపక్షాల నేతలు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు కురిపించారు. ఇప్పటికైనా రైల్వేవ్యవస్థ నిద్ర నుంచి మేల్కొని.. ఇక నుంచైనా ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. By Bhavana 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Train Accident: ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే.. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకి పెరిగింది. ఇక పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గయాపడ్డారు. మరికొందరు రైలు బోగీల్లో చిక్కుకుపోయారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006. By Shiva.K 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు.. ముగ్గురు మృతి.. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ-రాయగడ ప్యాసింజర్ ట్రైన్ ను పలాస ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలు భోగిలు పట్టాలకు అవతలివైపు పడిపోయాయి. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. By Shiva.K 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి.. బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షోర్‌గంజ్ అనే జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలును సరకు రవాణా రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులను పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫైర్ సర్వీసెస్ అధికారులు చెబుతున్నారు. By B Aravind 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Train Accident :ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిన రైలు..ఆ సమయంలో ప్రయాణికులు ట్రైన్ పట్టాల పై నుంచి ప్లాట్ ఫామ్ మీదకి దూసుకురావడం అనేది ఎప్పుడైనా చూశారా? . అలాంటి సంఘటనే ఉత్తర్ ప్రదేశ్ (Uttarapradesh) లోని మధుర స్టేషన్ (Madhura)లో జరిగింది.బైక్ ని గాలిలోనికి లేపి పెట్టినట్లు లోకో పైలెట్ రైలును కూడా ఆమాంతం లేపి పట్టాల మీద పెట్టాడు. By Bhavana 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn