/rtv/media/media_files/2025/03/30/Px3OgSrHh7L707BoWkQK.jpg)
odisha-train accident
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం బెంగళూరు నుంచి అస్పాంలోని ఉదయం కామాఖ్య ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని కటక్ సమీపానికి వస్తున్న సమయంలో 11 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పు కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ మిశ్రా తెలిపారు. విషయం తెలియగానే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. NDRF, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి పంపించడానికి వేరే రైలును ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
👉This incident occurred in Cuttack district of Odisha.
— Balveer Choudhary (@BalveerChoudh) March 30, 2025
Major train accident in Odisha: 11 coaches of Kamakhya Express derail from the track.#TrainAccident pic.twitter.com/NmueFlVVgb