క్రైం ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు స్పాట్లోనే ముగ్గురు డెడ్ జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు. వీరిలో లోకో పైలట్ కూడా ఉన్నారు. మరో ఐదురుగు రైల్వే సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం! ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆదివారం బెంగళూరు నుంచి అస్పాంలోని ఉదయం కామాఖ్య ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని కటక్ సమీపానికి వస్తున్న సమయంలో 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందినట్లుగా సమాచారం. By Krishna 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra: మహారాష్ట్రలో భారీ ప్రమాదం.. లారీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన రైలు మహారాష్ట్రలో భారీ రైలు ప్రమాదం జరిగింది. ఈ భుసావల్, బద్నేరా సెక్షన్ల మధ్య బోద్వాడ్ రైల్వే స్టేషన్ దగ్గర ముంబై-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో లారీ డ్రైవర్‌కి లేదా ఇతర ప్రయాణికులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ ఫోన్ కోసం రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు దూకిన విద్యార్థి మహబూబాబాద్‌లో ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాడు. పరకాలకు చెందిన అరవింద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఫోన్ జారిపడి కింద పడటంతో వెంటనే అరవింద్ మొబైల్లో కోసం కిందికి దూకాడు. దీంతో అరవింద్‌కు తీవ్ర గాయాలైయ్యాయి. By K Mohan 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Odisa Train Accident: పట్టాలు దిగి.. గ్రామంలోకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు ఒడిశా రూర్కేలాలో రైలు ప్రమాదం సంభవించింది. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి జనావాసాలపైకి దూసుకెళ్లింది. మూడు బోగీలు పట్టాలు తప్పి బసంతి కాలనీలోని ఇళ్లు, వాహనాలను ఢీకొడుతూ గ్రామంలోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరకీ ఏం జరగలేదు. By K Mohan 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి మహారాష్ట్రలో జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వేస్టేషన్ సమీపంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వస్తున్నాయని ఒకరు చైన్ లాగారు. దీంతో పలువరు ప్రయాణికులు భయంతో పక్కనున్న ట్రాక్‌పై దూకారు. వాళ్లని మరో రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. By B Aravind 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...! రామగుండం - పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తాపడ్డాయి. చెన్నై - డిల్లీ ప్రధాన రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గం*జాయి మత్తులో.. రైలు చక్రాల కింద పడి... | Tirupati Train Accident | Piler | RTV By RTV 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గంజాయి మత్తులో స్నేహితులు..| Tirupati Train Accident Today | Piler | RTV By RTV 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn